AM Ratnam about Kushi Songs ఖుషి నిర్మాత ఏఎం రత్నం తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రీ రిలీజ్ మీద స్పందించాడు. ఖుషి నాటి రోజులను గుర్తు చేసుకున్నాడు. ఖుషి పాటలు, ఫైట్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలే అని చెప్పుకొచ్చాడు.
Kalyaan Dhev Daughter కళ్యాణ్ దేవ్ తన కూతురు నవిష్కను తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. తన కూతురు బర్త్ డే అంటూ కళ్యాణ్ దేవ్ వేసిన పోస్ట్ అందరినీ టచ్ చేస్తోంది. తన కూతురే తన ప్రపంచం అని చెప్పుకొచ్చాడు.
Trolls on Ramajogayya Sastry రామ జోగయ్య శాస్త్రి మీద మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ట్రోలింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. వీర సింహా రెడ్డి పాటల విషయంలో రామజోగయ్య శాస్త్రి వేస్తోన్న ట్వీట్ల, రాసిన పాటల మీద మెగా ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.
Waltair Veerayya Review వాల్తేరు వీరయ్య సినిమాను రెండ్రోజుల క్రితమే చిరంజీవి చూశాడట. ఈ విషయాన్ని దర్శకుడు తాజాగా బయటపెట్టేశాడు. సినిమా చూసిన చిరంజీవి డబుల్ బ్లాక్ బస్టర్ అని రివ్యూ ఇచ్చేశాడట. మరి చిరు మాటలు నిజం అవుతాయో లేదో చూడాలి.
HBD Nagam Tirupathi Reddy నిర్మాత నాగం తిరుపతి రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ ప్రాజెక్టుల మీద కామెంట్ చేశాడు. వచ్చే ఏడాదిలో రెండు పెద్ద సినిమాలు చేయబోతోన్నట్టు ప్రకటించాడు.
Samantha Battle సమంత ప్రస్తుతం తనలో తానే, తనతో తానే యుద్దం చేస్తోన్న సంగతి తెలిసిందే. తనకు వచ్చిన మయోసైటిస్‌తో సమంత పోరాడుతోంది. ప్రస్తుతానికి సమంత అయితే ఇంటికే పరిమితమంది. చికిత్స తీసుకుంటూనే ఉంది.
Lucky Lakshman Trailer లక్కీ లక్ష్మణ్ ట్రైలర్‌ను నిన్న చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇక ఇందులో సోహెల్ కామెడీ, ఎమోషనల్ పాత్రలో కనిపించాడు. బిగ్ బాస్ ఇంట్లో సోహెల్ చేసిన సందడి ఇప్పుడు వెండితెరపైనా కనిపించబోతోంది.
Varisu Audio Function దళపతి విజయ్ వారిసు సినిమా ఆడియో ఈవెంట్ నిన్న చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్లో చిత్రయూనిట్ విజయ్ భజన చేసింది. అందులో తమన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Allu Arjun Wife Allu Sneha Reddy అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డికి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక తాజాగా స్నేహా రెడ్డి తన ఫాలోవర్లతో ముచ్చట్లు పెట్టేసింది.
Ma Bava Manobhavalu Song Out నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా నుంచి మూడో పాటను తాజాగా మేకర్లు రిలీజ్ చేశారు. మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే అంటూ సాగే ఈ పాట ఫుల్ మాస్‌గా ఉంది. ఇక ఈ ఐటం నంబర్లో బాలయ్య స్టెప్పులు బాగానే వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Hari Hara Veera Mallu పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలోని ఓ పాత్రను పోషించేందుకు బాలీవుడ్ సీనియర్ నటుడు నేడు హైద్రాబాద్‌కు వచ్చేశాడు.
Payal Ghosh About NTR పాయల్ ఘోష్ తాజాగా ఎన్టీఆర్ మీద కామెంట్ చేసింది. నాటు నాటు పాట ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అవ్వడంతో ట్రెండ్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ మీద పాయల్ ఈ విషయం మీదే స్పందించింది
Salaar Box Office Records ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ మీద నేషనల్ వైడ్‌గా అంచనాలున్నాయి. కేజీయఫ్ రెండు పార్టుల తరువాత ప్రభాస్‌తో ఈ సినిమా చేస్తుండటంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని నిర్మాత నమ్మకంగా ఉన్నాడు.
HBD Aadi Sai Kumar ఆది సాయి కుమార్ బర్త్ డే సందర్భంగా టాప్ గేర్ టీం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ మధ్యే సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.
Pawan Kalyan Visits Veera Simha Reddy set పవన్ కళ్యాణ్ తాజాగా నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సెట్లో సందడి చేశాడు. ఇలా బాలయ్య, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సరికి అంతా షాక్ అవుతున్నారు. మామూలుగా అయితే అన్ స్టాపబుల్ షోలో కలిసి కనిపిస్తారని అంతా అనుకున్నారు.
Kaikala Satyanarayana Death కైకాల సత్యనారాయణ (87) నేటి ఉదయం కన్నుమూశారు. కైకాల మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Nayanthara Blessed Twins in 2022 నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి మ్యాటర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సరోగసి ఇండియాలో నిషేదంలో ఉండటం, దాంతో వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే.
Dhamaka Twitter Review రవితేజ నటించిన ధమాకా చిత్రం నేడు థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ ఓవర్సీస్లో బొమ్మ పడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల బెనిఫిట్ షోలు పడ్డాయి. అసలు ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.