Ram Charan And KTR in Unstoppable రామ్ చరణ్, మంత్రి కేటీఆర్‌ల గురించి వారి స్నేహం గురించి తెలిసిందే. ఈ ఇద్దరినీ బాలయ్య తన షోకు పిలిచేందుకు రెడీ అయ్యాడట. ఈ ఇద్దరి ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.
Thalapathy vijay Varisu Movie దళపతి విజయ్ వారిసు సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తెలుగు నటీనటులు ఎక్కువ మంది ఉన్నారు. హీరో శ్రీకాంత్ తాజాగా వారిసు సినిమా గురించి విశేషాలు చెప్పుకొచ్చాడు.
Akhil Akkineni Agent SiX Pack అఖిల్ అక్కినేని సిక్స్ ప్యాక్ లుక్, వాటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సిక్స్ ప్యాక్ లుక్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.
Peddada Murthy Passes Away ప్రముఖ గేయ రచయిత పెద్దాడ మూర్తి కన్నుమూశారు. ఆయన మరణంతో టాలీవుడ్లో విషాదచాయలు నెలకొన్నాయి. అనారోగ్య కారణాలతో ఆయన మంగళవారం తుది శ్వాస విడిచారు.
Kushi Re Release Movie Collection పవన్ కళ్యాణ్ మూవీకి ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. అందులోనూ ఖుషి లాంటి కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాను రీ రిలీజ్ చేయడంతో కలెక్షన్ల వర్షం కురుస్తోంది.
Rashmika Mandanna instagram Live video రష్మిక మందన, విజయ్ దేవరకొండలు కలిసి న్యూ ఇయర్‌ను సెలెబ్రేట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. రష్మిక, విజయ్‌లు షేర్ చేసిన ఫోటోలతో మరోసారి అందరికీ అనుమానం వచ్చింది.
Ram Charan Watches Varisu Movie రామ్ చరణ్ ఈ మధ్యే దళపతి విజయ్ వారసుడు సినిమాను చూశాడట. దిల్ రాజు స్పెషల్‌గా రామ్ చరణ్ కోసం సినిమాను చూపించాడట. చూపిస్తాను అని విజయ్‌ని అడిగితే.. హా చూపించండని విజయ్ అన్నాడట.
thalapathy 67 Leaks దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. అయితే ఇది అనుకోకుండా వేసిన ట్వీట్ అని తెలుస్తోంది. అందుకే ఆ ట్వీట్‌ను నటుడు వెంటనే డిలీట్ చేశాడు.
Nandita Swetha Latest Pics టాలెంట్ ఉన్న హీరోయిన్లలో నందితా శ్వేత కూడా ఉంటుంది. కానీ ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రావడం లేదు. కొత్త పాత్రలను చేసేందుకు నందిత ముందుంటుంది.
Samantha Shakuntalam Release Date సమంత నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా ఎప్పుడో అయిపోయింది. అన్నపూర్ణలో వేసిన సెట్లోనే షూటింగ్ చేసేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కి మాత్రం చాలానే టైం తీసుకున్నారు.
Phalana Abbayi Phalana Ammayi first look పలానా అబ్బాయి పలానా అమ్మాయి సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్లు విడుదల చేశారు.
Pawan Kalyan Kushi Re Release ఇప్పుడు అంతా కూడా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఈక్రమంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మాత్రం నిజంగానే ఫుల్ ఖుషి అవుతోంది. అప్పుడు జల్సా, తమ్ముడు రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఖుషిని రిలీజ్ చేశారు.
Animal First Look అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్క సారిగా హాట్ టాపిక్ అయ్యాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అదే సినిమాను కబీర్ సింగ్ అంటూ హిందీలో తీసి వందల కోట్లు కొల్లగొట్టేశాడు. ఇప్పుడు యానిమల్ అంటూ రాబోతోన్నాడు.
Samantha Ruth Prabhu Inspirational Quotes సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ యాక్టివ్ అయినట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత నెట్టింటికి దూరంగా ఉంటూ వచ్చింది.
Akira Nandan Watches Kushi అకిరా నందన్ తాజాగా తన తండ్రి నటించిన క్లాసిక్ మూవీని మరోసారి థియేటర్లో చూశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Kalyaan Dhev New Year Wishes కళ్యాణ్ దేవ్ తాజాగా కొత్త ఏడాది సెలెబ్రేషన్స్‌కు సంబంధించి విషెస్ అందించాడు. ఈ ఏడాదికి కావాల్సింది సంతోషం.. స్ట్రాంగ్‌గా ఉండటం కాదు అని చెప్పుకొచ్చాడు. ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నాను అంటూ కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ అయ్యాడు.
Aha app Crashes ఆహా యాప్ ప్రస్తుతం పని చేయడం లేదు. ప్రభాస్ అభిమానులు దెబ్బకు ఆహా క్రాష్ అయింది. ఒకే సారిగా లక్షల మంది డార్లింగ్ అభిమానులు ఆహా యాప్ మీద పడ్డట్టుగా ఉన్నారు. దీంతో ఆహా భరించలేకపోయింది. దీంతో క్రాష్ అయినట్టుగా ఉంది.
Harish Shankar with HMWSSB Officials హరీష్ శంకర్ తాజాగా హైద్రాబాద్ మెట్రోపాలిటిన్ వాటర్ సప్లై అండ్ సీవరేట్ బోర్డ్‌తో పెట్టుకున్న వాగ్వాదం అందరికీ తెలిసిందే. రోడ్డు మీదకు మురుగు నీరు వస్తోందంటూ హరీష్ శంకర్ వేసిన ట్వీట్లను అధికారులు పట్టించుకోలేదు.
Aadi Sai Kumar Top Gear budget టాప్ గేర్ సినిమా నిర్మాత శ్రీధర్ రెడ్డి తాజాగా కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఆది నటించిన ఈ చిత్రం మూవీ బడ్జెట్ పెరిగిందని, ఇరవై శాతం బడ్జెట్ పెరిగిందంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు.
Industry pedda Position చిరంజీవిని అంతా కూడా ఇండస్ట్రీ పెద్దగానే గుర్తిస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం తనకు అలాంటి పదవులేమీ వద్దని, ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వెంటనే స్పందిస్తానని, సాయం చేస్తానని చిరంజీవి అన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.