tsgovt

Telangana Covid-19: రాష్ట్రంలో 95.49 శాతంగా కరోనా రికవరీ రేటు

Telangana Covid-19: రాష్ట్రంలో 95.49 శాతంగా కరోనా రికవరీ రేటు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు నిత్యం కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

Nov 28, 2020, 09:05 AM IST
Telangana Covid-19: కొత్తగా 761 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 761 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి పైగా నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో వేయికి తక్కువగా నమోదవుతున్నాయి. కేసులతోపాటు.. నిత్యం కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

Nov 27, 2020, 09:20 AM IST
Telangana Covid-19: గత 24గంటల్లో 862 కరోనా కేసులు 

Telangana Covid-19: గత 24గంటల్లో 862 కరోనా కేసులు 

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

Nov 26, 2020, 09:12 AM IST
Telangana Covid-19: కొత్తగా 921 కరోనా కేసులు 

Telangana Covid-19: కొత్తగా 921 కరోనా కేసులు 

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం 600లే నమోదైన కేసులు.. సోమవారం మళ్లీ 1000 కి చేరువలో నమోదయ్యాయి. కరోనా కేసులతోపాటు.. నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది.

Nov 24, 2020, 09:10 AM IST
Telangana Covid-19: 95శాతం దాటిన కరోనా రికవరీ రేటు

Telangana Covid-19: 95శాతం దాటిన కరోనా రికవరీ రేటు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో నమోదవుతున్న కోవిడ్ కేసులు.. ఆదివారం భారీగా తగ్గాయి. కరోనా కేసుల కన్నా.. రోజూ కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది.

Nov 23, 2020, 09:12 AM IST
Telangana Covid-19: రెండున్నర లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

Telangana Covid-19: రెండున్నర లక్షలు దాటిన కోలుకున్న వారి సంఖ్య

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత కొన్నిరోజుల నుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 900లకు చేరువలో కేసులు నమోదయ్యాయి. 

Nov 22, 2020, 09:13 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

Telangana Covid-19: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజులనుంచి రాష్ట్రంలో 1000 కి చేరువలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Nov 21, 2020, 09:40 AM IST
Telangana Covid-19: కొత్తగా 1058 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 1058 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. మూడు నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్లీ వేయి మార్క్ దాటాయి. అయితే ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Nov 19, 2020, 10:03 AM IST
Telangana Covid-19: 94 శాతం దాటిన కరోనా రికవరీ రేటు

Telangana Covid-19: 94 శాతం దాటిన కరోనా రికవరీ రేటు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల సంఖ్య నిరంతరం పెరుగుతునే ఉంది. రాష్ట్రంలో శనివారం, ఆదివారం భారీగా తగ్గిన కరోనా కేసులు సోమవారం మళ్లీ వేయికి చేరువలో నమోదయ్యాయి.

Nov 17, 2020, 09:04 AM IST
Telangana Covid-19: కొత్తగా 502 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 502 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు పెరుగుతునే ఉన్నాయి. కొన్నిరోజుల నుంచి వేయికి చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. శనివారం, ఆదివారం భారీగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా 500 కేసులే నమోదయ్యాయి.

Nov 16, 2020, 09:30 AM IST
Telangana Covid-19: కొత్తగా 661 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 661 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్నిరోజుల నుంచి వేయికి చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. శనివారం భారీగా తగ్గాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య తాజాగా మరింత పెరిగింది.

Nov 15, 2020, 10:06 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో 1400 దాటిన కరోనా మరణాలు

Telangana Covid-19: రాష్ట్రంలో 1400 దాటిన కరోనా మరణాలు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో 1500లకు పైగా నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.

Nov 14, 2020, 09:17 AM IST
Telangana Covid-19: కొత్తగా 997 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 997 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి విజృంభణ రోజురోజుకూ కొనసాగుతూనే ఉంది. ఇటీవల కాలంలో 1500లకు పైగా నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. తాజాగా వేయికి చేరువలో కేసులు నమోదయ్యాయి.

Nov 13, 2020, 09:21 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

Telangana Covid-19: రాష్ట్రంలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గత కొన్నిరోజుల క్రితం 1500లకు పైగా.. రెండువేలకు చేరువలో నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వారం నుంచి కొంత తగ్గుముఖం పట్టింది.

Nov 12, 2020, 09:12 AM IST
Telangana Covid-19: కొత్తగా 1,267 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 1,267 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. గత కొన్నిరోజుల నుంచి 1500లకు చేరువలో.. పైగా నమోదవుతున్న కేసులు కాస్త.. రెండు రోజుల నుంచి తగ్గాయి. ఆదివారం వేయికి తక్కువగా నమోదైన కేసులు.. సోమవారం 1300లకు చేరువలో నమోదయ్యాయి.

Nov 10, 2020, 09:22 AM IST
 Telangana Covid-19: కొత్తగా 857 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 857 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. గత నాలుగైదురోజుల నుంచి 1500లకు చేరువలో నమోదవుతున్న కేసులు కాస్త.. నిన్న వేయికి తక్కువగా నమోదయ్యాయి. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

Nov 9, 2020, 09:29 AM IST
Telangana Covid-19: 2.5 లక్షలు దాటిన కరోనా కేసులు

Telangana Covid-19: 2.5 లక్షలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. మళ్లీ పెరుగుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరో్నా కేసులతోపాటు.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

Nov 8, 2020, 09:20 AM IST
Telangana Covid-19: కొత్తగా 1,607 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 1,607 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. రెండు రోజుల నుంచి మళ్లీ రాష్ట్రంలో 1600లకు పైగా నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

Nov 7, 2020, 09:19 AM IST
Telangana Covid-19: రాష్ట్రంలో 45 లక్షలు దాటిన కరోనా టెస్టులు

Telangana Covid-19: రాష్ట్రంలో 45 లక్షలు దాటిన కరోనా టెస్టులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తగ్గుముఖం పట్టిన కేసులు కాస్తా.. మూడు రోజుల నుంచి మళ్లీ రాష్ట్రంలో 1500లకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

Nov 6, 2020, 09:18 AM IST
Telangana Covid-19: కొత్తగా 1,539 కరోనా కేసులు

Telangana Covid-19: కొత్తగా 1,539 కరోనా కేసులు

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసుల వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. అయితే రాష్ట్రంలో మూడు రోజుల నుంచి మళ్లీ 1500లకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు.. కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతూనే ఉంది.

Nov 5, 2020, 09:20 AM IST