Tirumala Vaikunta Ekadashi 2025 Tokens: తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అయితే, చాలామంది ఈ ఉత్సవాలను కనులారా తిలకించడానికి ఎదురు చూస్తుంటారు. ఎక్కువ సంఖ్యలో తిరుమలకు వెళ్తుంటారు. అయితే, వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టోకెన్లు ప్రత్యేకంగా టీటీడీ యంత్రాంగం విడుదల చేయనుంది. అవి ఎప్పుడు? ఎక్కడ? ఇస్తారు పూర్తి వివరాలు మీకోసం.
Tirumala Darshan: కరోనా సంక్షోభం కారణంగా తిరుమలలో ఆగిపోయిన ఆర్జిత సేవలు, స్పెషల్ దర్శనాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో దాదాపుగా రెండేళ్ల తర్వాత వృద్ధులు, వికలాంగులకు, బాలింతలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్శనాన్ని ఇకపై అందుబాటులోకి తీసుకురానున్నారు. దానికి సంబంధించి టీటీడీ ఓ ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.