Reasons For Basil Plant Turns Black: తులసి, భారతీయ సంస్కృతిలో పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. అయితే కొన్ని సార్లు తులసి మొక్క నల్లగా మారుతుంది దీని కారణాలు ఏంటి? తులసి నల్లగా మారినప్పుడు ఏమి చేయాలి అనేది తెలుసుకుందాం.
Rules for Tulasi Plant: హిందూ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ తులసి చెట్టును తమ ఇళ్లలో కచ్చితంగా నాటుకుంటారు. ప్రతిరోజూ తులసిమాతను పూజిస్తారు. ఎందుకంటే తులసిచెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవిలు కొలువై ఉంటారని నమ్ముతారు.
Tulsi Plant Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో వాస్తుకు సైతం అంతే విశిష్టత ఉంది. వాస్తు అనగానే ముందుగా గుర్తొచ్చేది తులసి మొక్క. ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఈ మొక్కకు వాస్తుపరంగా ఉన్న ప్రాధాన్యత అలాంటిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tulsi Pooja Tips: తులసి మొక్క ప్రాధాన్యత, మహత్యమే వేరు. సరైన విధంగా పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. అందుకే తులసి మొక్క విషయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆ వివరాలు మీ కోసం..
Tulsi Plant: హిందూమతంలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తీవ్ర అశుభమట. ఎండల వేడి నుంచి తులసి మొక్కలు ఎండిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.