Dry Tulasi Plant: ఇంట్లో పూలకుండిలో తులసి మొక్కను నాటి ఆ తులసి మొక్కను అత్యంత పవిత్రంగా భావించి పూజించే అలవాటు చాలా మందికి ఉంటుంది. నిత్యం పొద్దున్నే వేకువ జామునే నిద్రలేవడంతోనే పవిత్ర స్నానం ఆచరించి, పవిత్ర హృదయంతో తులసి మొక్కను పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని, సకల సౌఖ్యాలు కలగడంతో పాటు మాంగల్య బలం పెరుగుతుంది అనేది తులసి మొక్కను పూజించే భక్తుల విశ్వాసం.
Tulsi Leaves: తులసి మొక్కకు ఆధ్యాత్మికంగానే కాకుండా ఆయుర్వేద వైద్యపరంగా చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. ఒక్క తులసి ఆకులతో ఎన్నో రకాల వ్యాధులకు చెక్ పెట్టవచ్చంటున్నారు వైద్యులు. ఆ వివరాలు మీ కోసం..
Tulsi plant Tips: తులసి మొక్కకు హిందూమతంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. ప్రతి ఇంట్లో తప్పకుండా కన్పించే ఈ తులసి మొక్క విషయంలో కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలంటున్నారు జ్యోతిష్య పండితులు.
Tulsi Plant Precautions: హిందూ ధర్మం ప్రకారం ప్రతి ఇంట్లో తులసి మొక్కకు విశేష మహాత్యముంది. తులసి మొక్క ఇంట్లో ఉండటం శుభసూచకం. అయితే తులసి మొక్క విషయంలో కొన్ని సూచనలు పాటించకపోతే అనర్ధాలు జరుగుతాయంటున్నారు..
Vastu Tips For Tulsi: ఇంట్లో తులసి మొక్క ఉంటే సకల శుభాలు జరుగుతాయని వాస్తు శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. అయితే శ్రావణమాసంలో ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
Tulsi Plant: హిందూమతంలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంది. అదే సమయంలో ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తీవ్ర అశుభమట. ఎండల వేడి నుంచి తులసి మొక్కలు ఎండిపోకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..
Tulsi Seeds: ప్రకృతిలో లభించే విలువైన ఔషధ మొక్కల్లో తులసి అత్యంత కీలకమైంది. తులసి గింజల ప్రయోజనాలు తెలుసుకునే కొద్దీ ఎక్కువ. తులసి మొక్క నిజంగానే అద్భుతమైన ఔషధ మొక్క. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
తులసి మొక్క మాత్రమే కాదు జమ్మి చెట్టు కూడా ఇంట్లో నాటితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.. శని దేవుడి అనుగ్రహం పొందటమే కాకూండా, ఆర్ధిక పరమైన ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు.