ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు అందించారు పోలీసులు. ఆయనతో పాటు జగ్గుస్వామి, తుషార్ లకు సైతం నోటీసులు అందించారు.
TRS MLAs Poaching Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే అంశానికి సంబందించి తనకు అసలు ఎలాంటి సమాచారం తెలియదని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు. తాము ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ఆదేశించారు.
SIT Officials Issues Notice To Tushar: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ దూకుడు పెంచింది. ఈ కేసులో తుషార్‌కు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల లీక్ అయిన వీడియోల్లో తుషార్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.