Car Loans: కారు కొనే ప్లాన్ లో ఉన్నారా. తక్కువ వడ్డీరేటుపై కారు లోన్ కోసం ట్రై చేస్తున్నారా. అయితే మీకో బంపర్ ఆఫర్ ఉంది. తక్కువ వడ్డీకే కారు లోన్లు అందిస్తున్నబ్యాంకుల వివరాలను మీ ముందు ఉంచుతున్నాం. ఈ బ్యాంకుల్లో లోన్ తీసుకుంటే వడ్డీ తక్కువగా ఉంటుంది. మరి ఆ బ్యాంకుల వివరాలు తెలుసుకుందామా?
Stocks to Buy Today: గడిచిన ఎనిమిది ట్రేడింగ్ సెషన్స్ నుంచి వరుసగా వృద్ధి నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్ బుధవారం మరోసారి ఒత్తిడికి గురైంది. నేటి స్టాక్ మార్కెట్ సరళి ఎలా ఉన్నప్పటికీ.. రాబోయే 2 - 3 నెలల్లో కొన్ని స్టాక్స్ లో మరింత వృద్ధి నమోదు చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ చెబుతోంది.
UCO Bank Jobs 2020 | బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభావార్త. కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న అతిపెద్ద బ్యాంక్ యూకో బ్యాంకు పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. నేటి (అక్టోబర్ 27) నుంచి ఆన్లైన్ దరఖాస్తులు (uco bank Job opportunities) ప్రారంభమయ్యాయి. ఛార్టెర్డ్ అకౌంటెంట్స్, ఐటీ ఆఫీసర్ సహా మొత్తం 91 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.