దేశంలోని పేదల ఆరోగ్యంపై కేంద్రం దృష్టి సారించింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తున్నట్లు జైట్లీ పార్లమెంట్ లో వెల్లడించారు.
కేంద్రం గురువారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోటి ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే పలు డిమాండ్ల సాధనకై కేంద్రానికి ఇచ్చిన వినతులు ఎంతవరకు ఫలిస్తాయో కాసేపట్లో తేలిపోనుంది.
ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ఆర్థిక శాఖ సహాయమంత్రి శివ్ ప్రతాప్ శుక్లా మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్‌ను సామాన్యులకు లాభదాయకమైన బడ్జెట్‌గా ప్రకటించవచ్చని తెలిపారు.
నేడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. యువత ఆకాంక్షలకు పెద్దపీట వేయడంతో పాటు, రైతుల సమస్యలను పరిష్కరించడం, పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం మొదలైన అంశాలు ఈ బడ్జెట్లో కీలకమైన అంశాలుగా మారబోతున్నాయి.
బడ్జెట్ రోజు వచ్చేస్తోంది. ఆ రోజు ప్రజలందరూ టీవీలకు అతుక్కుపోయి తమ దేశగమనానికి కేంద్రబిందువులుగా మారబోయే ఆదాయ, వ్యయాల గురించి ఆసక్తిగా వింటారన్న విషయంలో సందేహం లేదు.
ఇంకొద్ది గంటల్లో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2018ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ కూర్పులో కీలక పాత్ర పోషించిన ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం
'బడ్జెట్ 2018'ను మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఆదాయ, వ్యయాలతో పాటు రానున్న కొత్త పథకాలు.. అందుకయ్యే ఖర్చులు, రాష్ట్రాలకు జరిగే కేటాయింపులు మొదలైన సమాచారం కోసం యావత్ దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో బడ్జెట్ పై అవగాహన కోసం పలు ముఖ్య పదాలపై మనం కూడా అవగాహన పెంచుకుందాం..!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.