English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Modi government

Modi government

Aravalli Range: ఎందుకు ఆరావళి పై ఇంత రాద్ధాంతం.. పర్యావ‘రణమా’.. రాజకీయమా..!
Aravalli Mining Dec 28, 2025, 05:59 AM IST
Aravalli Range: ఎందుకు ఆరావళి పై ఇంత రాద్ధాంతం.. పర్యావ‘రణమా’.. రాజకీయమా..!
Aravalli Range:  జీవవైవిద్యానికి ప్రతీక.. ఆరావళి పర్వతాలు... మానవ మనుగడకు రక్షణకవచంగా ఉన్నాయి. మానవ స్వార్థంతో విధ్వంసంతో... పాలకుల పాపాలతో  ప్రకృతి విలవిలాడిపోయింది. భవిష్యత్తులో ఉత్పన్నమయ్యే విపత్తును దృష్టిలో ఉంచుకుని పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు.. ప్రజాందోళనతో ప్రభుత్వాలు దిగొచ్చాయి. కేంద్ర ప్రభుత్వంలోనూ కదలికవచ్చింది. ఆరావళి పర్వతాలు ఎక్కడున్నాయి? వాటి ప్రత్యేకత ఏంటి? ప్రకృతిని నిజంగానే ధ్వంసం చేస్తున్నారా? పర్యావరణ వేత్తలు ఎందుకు ఆందోళన చేస్తున్నారు..? ఇందులో రాజకీయ కోణం ఉందా..? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వం చర్యలు ఏంటి? 
Aravalli Mining: ఆరావళిలో మైనింగ్ విషయంలో వెనక్కి తగ్గిన మోడీ సర్కార్.. రాష్ట్రాలకు కీలక సూచనలు..
Aravalli Mining Dec 25, 2025, 05:19 AM IST
Aravalli Mining: ఆరావళిలో మైనింగ్ విషయంలో వెనక్కి తగ్గిన మోడీ సర్కార్.. రాష్ట్రాలకు కీలక సూచనలు..
Aravalli Mining:కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరావళి పర్వత ప్రాంతాల్లో మైనింగ్‌పై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రకటించింది. దీనికి సంబంధించిన  పర్యావరణ శాఖ అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇకపై ఆరావళి పర్వత శ్రేణుల్లో ఎలాంటి మైనింగ్ జరగబోదని స్పష్టం చేసింది.
Modi vs Manmohan: మన్మోహన్ సింగ్ పాలనలో కంటే .. మోదీ హయాంలోనే రూపాయి కుదేలయ్యిందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!!
Modi government Dec 11, 2025, 05:53 PM IST
Modi vs Manmohan: మన్మోహన్ సింగ్ పాలనలో కంటే .. మోదీ హయాంలోనే రూపాయి కుదేలయ్యిందా? అసలు నిజం తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!!
Rupee vs Dollar: అంతర్జాతీయంగా ఒత్తిడి, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాల వార్తల నేపథ్యంలో గురువారం డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 54 పైసలు తగ్గి ఆల్ టైం కనిష్ట స్థాయి 90. 48కి చేరుకుంది. డాలర్ బలహీనపడితే రూపాయి బలపడుతుంది. అదే డాలర్ విలువ బలపడితే.. రూపాయి విలువ తగ్గుతుంది. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. రూపాయి విలువ భారీగా పడిపోతున్న తరుణంలో సరికొత్త వాదన తెరపైకి వచ్చింది. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనలో కంటే.. మోదీ హయాంలోనే రూపాయి కుదేలు అయ్యిందా అనే చర్చలు జోరందుకున్నాయి. అసలేం జరుగుతోంది. రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది. అప్పుడెలా ఉంది..ఇప్పుడెలా ఉంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPS-95: 6.5 మిలియన్లకు పైగా పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పెన్షన్ మొత్తాన్ని 8 రెట్లు పెంచే యోచనలో మోదీ సర్కార్..!!
Modi government Nov 28, 2025, 08:47 AM IST
EPS-95: 6.5 మిలియన్లకు పైగా పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. పెన్షన్ మొత్తాన్ని 8 రెట్లు పెంచే యోచనలో మోదీ సర్కార్..!!
Good news for 6.5 million pensioners: రాబోయే బడ్జెట్‌లో 6.5 మిలియన్ల పెన్షనర్లకు శుభవార్త వినిపించే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. EPS-95 పెన్షన్ మొత్తాన్ని రూ. 1,000 నుండి రూ. 9,000 కు పెంచాలని ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ 800శాతం పెరుగుదల 6.5 మిలియన్లకు పైగా పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ట్రేడ్ యూనియన్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న  సంగతి తెలిసిందే. 
Central Govt Employees: ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. పండగ బంపర్ ధమాకా.. 5 రోజుల ముందే అకౌంట్లో డబ్బులు వేయనున్న ప్రభుత్వం..!!
Central Govt Employees Aug 24, 2025, 01:21 PM IST
Central Govt Employees: ఉద్యోగులకు, పెన్షనర్లకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. పండగ బంపర్ ధమాకా.. 5 రోజుల ముందే అకౌంట్లో డబ్బులు వేయనున్న ప్రభుత్వం..!!
Central Govt Employees: వినాయక చవితి, ఓనమ్ పండగల సందర్భంగా ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు అదిరే గుడ్ న్యూస్ అందించింది కేంద్ర సర్కార్. ఆగస్టు నెల శాలరీ, పెన్షన్ ఐదు రోజుల ముందుగానే అకౌంట్లో జమ చేస్తామని తెలిపింది. అయితే ఆ రెండు రాష్ట్రాల్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు మాత్రమే ఈ అడ్వాన్స్ శాలరీ ఇస్తోంది. దీనికి సంబంధించి పూర్తి తెలుసుకుందాం. 
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 8వ పే కమిషన్ పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. కమిషన్ ఏర్పాటు ఎప్పుడంటే..?
8th Pay Commission Aug 23, 2025, 08:38 PM IST
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. 8వ పే కమిషన్ పై మోదీ సర్కార్ కీలక నిర్ణయం.. కమిషన్ ఏర్పాటు ఎప్పుడంటే..?
 8th Pay Commission: కేంద్రంలోని మోదీ సర్కార్ 8పే కమిషన్ విషయంలో అతి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
EPFO: ఈపీఎస్  95 పెన్షన్ దారులకు బిగ్ అప్డేట్..త్వరలోనే మినిమం పెన్షన్ విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!!
eps 95 Aug 23, 2025, 08:13 PM IST
EPFO: ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు బిగ్ అప్డేట్..త్వరలోనే మినిమం పెన్షన్ విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్..!!
EPS 95: ఎంతోకాలంగా ఈపీఎస్ 95 పెన్షననర్లు తమ మినిమం పెన్షన్ 1000 రూపాయల నుంచి 7,500లకు పెంచాలంటూ డిమాండ్  చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నిజానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షర్ల డిమాండ్లను సరైనవే అని తెలిపింది. అయినా కూడా కేంద్రం ఇప్పటికీ మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.  
Non Veg Milk: నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి? ఎందుకింత వివాదాస్పదమైంది? ఇండియన్స్  ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?
Food Safety Jul 18, 2025, 11:08 PM IST
Non Veg Milk: నాన్ వెజ్ మిల్క్ అంటే ఏంటి? ఎందుకింత వివాదాస్పదమైంది? ఇండియన్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..?
What is non-veg milk: అమెరికా తన వ్యవసాయ, పాల ఉత్పత్తులను భారతదేశంలో విక్రయించాలని కోరుకుంటుంది. కానీ భారత్ తన పౌరుల ప్రయోజనాలను కాపాడటానికి ఈ డిమాండ్‌ను అంగీకరించడానికి నిరాకరించింది.దీంతో భారత్, అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు నాన్ వెజ్ పాలకు సంబంధించిన వివాదంతో నిలిపోయాయి
Credit card: క్రెడిట్ కార్డ్ కావాలా? సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ఈ  5లక్షల కార్డు గురించి తెలుసా?
Prime Minister Modi Feb 21, 2025, 09:16 PM IST
Credit card: క్రెడిట్ కార్డ్ కావాలా? సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న ఈ 5లక్షల కార్డు గురించి తెలుసా?
Credit card: గత 10 సంవత్సరాలలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికి అనేక పథకాలను ప్రారంభించింది. దీని కింద, మీరు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి సహాయం పొందడమే కాకుండా, రుణాల కోసం ముద్ర వంటి పథకాల నుండి ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ సాధారణ బడ్జెట్‌లో, ప్రభుత్వం క్రెడిట్ కార్డులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.   
Ashwini Vaishnaw: ఫేక్‌ న్యూస్‌లపై కేంద్రం ఆందోళన.. అందుకే ఇలా చేస్తున్నామని క్లారిటీ!
digital Media Nov 19, 2024, 02:20 PM IST
Ashwini Vaishnaw: ఫేక్‌ న్యూస్‌లపై కేంద్రం ఆందోళన.. అందుకే ఇలా చేస్తున్నామని క్లారిటీ!
Digital Media : టెక్ దిగ్గజ కంపెనీలతో న్యూస్ మీడియా రంగం నాలుగు ప్రధాన సవాళ్లను ఎదుర్కొంటుందని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. న్యూస్ మీడియా రంగంతో కంపెనీలు పారదర్శకంగా, గొప్ప బాధ్యతతో వ్యవహరించాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో నిర్వహించిన ఓ సమావేశంలో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. బిగ్ టెక్ కంపెనీలు డిజిటల్ మీడియా ల్యాండ్‌స్కేప్‌లో చాలా కాలంగా ఆధిపత్య స్థానాన్ని ఆస్వాదిస్తున్నాయని.. న్యూస్ పబ్లిషర్‌లు సృష్టించిన కంటెంట్ నుండి వారికి తగిన పరిహారం ఇవ్వకుండా గణనీయమైన ఆదాయాన్ని పొందుతున్నాయన్నారు.   
Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్
pm Modi Aug 24, 2024, 08:43 PM IST
Pension Scheme: కేంద్రంలోని మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్
PM Modi's cabinet approves unified pension scheme: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం శనివారం జరిపిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.  దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.  
Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!
modi government schemes Aug 2, 2024, 08:28 PM IST
Central government schemes: మోదీ సర్కార్ ఇస్తున్న ఈ స్కీం ద్వారా లక్షల్లో ఆదాయం..ఇలా పొందండి..!!
Modi Government: ప్రస్తుత కాలంలో ఆదాయం కోసం గ్రామాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పనుల వల్ల ఆదాయం ఎక్కువగా రాకపోవడంతో చాలామంది పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. దీంతో పాటు ఉద్యోగ అన్వేషణలో కూడా పడి చాలామంది ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. గ్రామాలు అనేవి దేశానికి పట్టుగొమ్మలు అని మహాత్మా గాంధీ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే భారతదేశం ఆత్మ నివసించి ఉంటుంది. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి సదుపాయాలను
NDTV Opinion Poll 2024: ఈసారి ఎన్డీయేకు ఎన్ని స్థానాలు, ఏపీలో అధికారం ఎవరిది
Ndtv Survey Apr 17, 2024, 08:04 PM IST
NDTV Opinion Poll 2024: ఈసారి ఎన్డీయేకు ఎన్ని స్థానాలు, ఏపీలో అధికారం ఎవరిది
NDTV Opinion Poll 2024: దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్‌కు మరో రెండ్రోజులే సమయం మిగిలింది. ఈ నేపధ్యంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ విడుదల చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. దేశంలోనూ రాష్ట్రాల్లోనూ ఎవరికెన్ని సీట్లో తేల్చి చెప్పింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Third Front: 2024 ఎన్నికల నాటికి దేశంలో మూడవ కూటమి ఏర్పాటు కానుందా
Akhilesh Yadav Jun 7, 2023, 10:47 AM IST
Third Front: 2024 ఎన్నికల నాటికి దేశంలో మూడవ కూటమి ఏర్పాటు కానుందా
Third Front: దేశంలో 2024 ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తమౌతున్నాయి. ఎన్డీయే, యూపీఏలకు ప్రత్యామ్నాయంగా మూడవ కూటమి సూచనలు కన్పిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ దిశగా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్ జీతంతో 1.20 లక్షలు మీ ఎక్కౌంట్లో!
7th Pay Commission Apr 12, 2023, 03:38 PM IST
7th Pay Commission Updates: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. ఏప్రిల్ జీతంతో 1.20 లక్షలు మీ ఎక్కౌంట్లో!
DA Hike Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ ఇది. ఇటీవల పెరిగిన డీఏ నగదుపై అధికారిక ప్రకటన వచ్చేసింది. నగదు ఎప్పుడు ఉద్యోగుల ఎక్కౌంట్ల జమయ్యేది ప్రకటించింది. ఏప్రిల్ జీతం ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది.
Senior Citizens: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు 5 వేల పెన్షన్
Atal Pension Scheme Mar 1, 2023, 04:32 PM IST
Senior Citizens: సీనియర్ సిటిజన్లకు శుభవార్త, కేంద్ర ప్రభుత్వం నుంచి నెలకు 5 వేల పెన్షన్
Senior Citizens: వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా పధకాలు నిర్వహిస్తోంది. వీటి ద్వారా చాలామందికి ఆర్ధిక చేయూత లభిస్తోంది. ఇప్పుడు మరో శుభవార్త విన్పించింది. సీనియర్ సిటిజన్లకు కూడా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రయోజనం చేకూర్చనుంది.
Telangana cm kcr fires on modi government about power reforms
Telangana Sep 12, 2022, 08:40 PM IST
CM KCR: రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కాలరాస్తోంది
CM KCR: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందర్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు.
Modi @ 8 Years: ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం, నెంబర్ 8తో మోదీకు ఉన్న సంబంధమేంటి
pm Modi May 26, 2022, 11:41 AM IST
Modi @ 8 Years: ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న మోదీ ప్రభుత్వం, నెంబర్ 8తో మోదీకు ఉన్న సంబంధమేంటి
Modi @ 8 Years: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 8 ఏళ్లు పూర్తయ్యాయి. అదే సమయంలో ప్రధాని మోదీకు 8 నెంబర్‌తో ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అదేంటో చూద్దాం..
KTR VERSES KISHAN REDDY : కేటీఆర్ వర్సెస్ కిషన్‌ రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ట్వీట్ల యుద్ధం
KTR May 2, 2022, 03:39 PM IST
KTR VERSES KISHAN REDDY : కేటీఆర్ వర్సెస్ కిషన్‌ రెడ్డి.. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ట్వీట్ల యుద్ధం
KTR VERSES KISHAN REDDY : తెలంగాణలో టీఆర్‌ఎస్ , బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. పరస్పరం విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టుకుంటున్నారు. తాజాగా ట్విటర్ వేదికగా కేటీఆర్, కిషన్‌ రెడ్డి మధ్య ట్వీట్ల వార్ కొనసాగింది.
Tamil Nadu to aid Srilanka: శ్రీలంకకు సాయం చేస్తాం.. కేంద్రం అనుమతి కోరిన తమిళనాడు
Tamil Nadu Apr 30, 2022, 09:46 AM IST
Tamil Nadu to aid Srilanka: శ్రీలంకకు సాయం చేస్తాం.. కేంద్రం అనుమతి కోరిన తమిళనాడు
Tamil Nadu to aid Srilanka:ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సాయం చేసేందుకు తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం ముందుకొచ్చింది. అయితే ఇందుకు కేంద్రం నుంచి అనుమతి రాలేదంటోంది. తాజాగా  తమిళనాడు అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది.  
  • 1
  • 2
  • Next
  • Last »

Trending News

  • Star Director Passes Away at 76: 76 ఏళ్ల వయసులో స్టార్ దర్శకుడు కన్నుమూత..!
    Roger Allers death

    Star Director Passes Away at 76: 76 ఏళ్ల వయసులో స్టార్ దర్శకుడు కన్నుమూత..!

  • 8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే 1వ తేదీ నుంచి జీతం ఎంత పెరుగుతుందంటే?
    8th Pay Commission
    8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే 1వ తేదీ నుంచి జీతం ఎంత పెరుగుతుందంటే?
  • Redmi Turbo 5 Max:  9,000mAh బ్యాటరీతో రెడ్‌మి టర్బో 5 మాక్స్ త్వరలో లాంచ్‌.. ఫీచర్స్‌ వివరాలు లీక్!
    Redmi Turbo 5 Max
    Redmi Turbo 5 Max: 9,000mAh బ్యాటరీతో రెడ్‌మి టర్బో 5 మాక్స్ త్వరలో లాంచ్‌.. ఫీచర్స్‌ వివరాలు లీక్!
  • Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
    Renu Desai
    Renu Desai: మీకసలు బుద్దుందా..?.. వీధి శునకాల ఘటనపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..
  • Venus Effect: ఫిబ్రవరి 1న శుక్రుడి అపారమైన ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్నట్లు లక్ష్మీదేవి!
    Venus Transit
    Venus Effect: ఫిబ్రవరి 1న శుక్రుడి అపారమైన ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్నట్లు లక్ష్మీదేవి!
  • Anvesh on Renu desai: రేణు దేశాయ్‌పై శివాజీ మహారాజ్ ఆత్మపూనినట్లుంది.. నా అన్వేష్ షాకింగ్ కామెంట్స్..
    Renu Desai
    Anvesh on Renu desai: రేణు దేశాయ్‌పై శివాజీ మహారాజ్ ఆత్మపూనినట్లుంది.. నా అన్వేష్ షాకింగ్ కామెంట్స్..
  • Trimukha Release on More Theatres: అత్యధిక థియేటర్స్ లో ‘త్రిముఖ’ విడుదల.. తొలి చిత్ర హీరోకు ఇది రికార్డు..
    Trimukha Release on More Theatres
    Trimukha Release on More Theatres: అత్యధిక థియేటర్స్ లో ‘త్రిముఖ’ విడుదల.. తొలి చిత్ర హీరోకు ఇది రికార్డు..
  • Dwipushkar Yoga 2026: ద్విపుష్కర యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్న హనుమంతుడు..
    Dwipushkar Yoga
    Dwipushkar Yoga 2026: ద్విపుష్కర యోగం ఎఫెక్ట్.. ఈ రాశుల వారిని ధనవంతులు చేయబోతున్న హనుమంతుడు..
  • Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌
    Flyover Project
    Hyderabad: హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. నగరంలో రూ. 345 కోట్లతో మరో ఫ్లైఓవర్‌
  • Kamareddy: నువ్వెం దొంగవురా నాయన.. చోరీకి వచ్చి ఏంచేశాడో తెలిస్తే  మైండ్ బ్లాంక్..
    Kamareddy
    Kamareddy: నువ్వెం దొంగవురా నాయన.. చోరీకి వచ్చి ఏంచేశాడో తెలిస్తే మైండ్ బ్లాంక్..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x