Changes from April 1: మరో రెండ్రోజుల్లో కొత్త ఆర్ధిక సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్దిక సంవత్సరం ప్రారంభమవుతూనే..చాలా మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా నిత్యావసర ధరల ప్రభావం పడనుంది.
union budget 2023: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ఇవాళ ప్రవేశపెట్టారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఎంత మేర నిధులు కేటాయించారో తెలుసుకుందాం.
Budget 2023 Income Tax Calculations: ఇన్‌కమ్ టాక్స్ చట్టంలోని సెక్షన్ 234D కింద ఒకవేళ టాక్స్ పేయర్స్ ఎవరైనా క్యాలిక్యులేషన్స్‌లో ఏదైనా తప్పిదం కారణంగా ఎక్కువ టాక్స్ చెల్లించి రిఫండ్ కోసం దాఖలు చేసినట్టయితే.. వారు చెల్లించిన ఆ ఎక్కువ మొత్తాన్ని కేంద్రం తిరిగి వారికి చెల్లిస్తుందనే విషయం చాలా మందికి తెలిసిన సంగతే.
FM Nirmala Sitharaman announces new savings scheme for women in Budget 2023. బడ్జెట్ 2023 సందర్భంగా మహిళలకు, వృద్ధులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మహిళల కోసం కేంద్రం ప్రత్యేకంగా ఓ పథకాన్ని తీసుకొచ్చింది.
Here is Budget 2023 Cheaper and Costly Items List. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2023-24లో కీలక ప్రకటన చేశారు.
FM Nirmala Sitharaman dons traditional temple border red saree on Union Budget 2023 Day. బడ్జెట్ 2023 సందర్భంగా నిర్మలమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ చీరకట్టులో పార్లమెంటుకు హాజరయ్యారు.
Union Budget 2023: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాస్సేపట్లో అంటే ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రెండు దశాబ్దాలు వెనక్కి తిరిగి చూస్తే బడ్జెట్ సాయంత్రం సమయంలోనే ప్రవేశపెట్టేవారు.
Budget 2023: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదోసారి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు రెడీ అయింది. 2023 బడ్జెట్ రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.
Union Budget 2023 Expectations: కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మరి కాస్సేపట్లో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌కు సర్వం సిద్దమైంది. 2024 ఎన్నికలకు ముందు వస్తున్న చివరి సంపూర్ణ బడ్జెట్ కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌లో ఏయే అంశాలకు ప్రాధాన్యత ఉండనుందో తెలుసుకుందాం..
AP On Union Budget 2023: మరి కాస్సేపట్లో కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రెవిన్యూ లోటుతో ఉన్న ఏపీ ఈసారి బడ్జెట్‌లో భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి ఈ ఆశలు ఎంతవరకు నెరవేరనున్నాయో తెలుసుకుందాం..
Budget 2023 Expectations: రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహమిచ్చేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో కీలక ప్రకటన చేయవచ్చు. ఇంటి కొనుగోలుదారులు శుభవార్త వినవచ్చు. ఈ బడ్జెట్‌లో హోమ్ లోన్ వడ్డీపై రిబేట్ పెరగవచ్చని అంచనా.
Union Budget 2023: కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ ప్రవేపెట్టనున్నారు. దేశంలోని లక్షలాది ఉద్యోగులు ఈ బడ్జెట్ ప్రకటనపై దృష్టి సారించారు.
8th Pay Commission Budget 2023: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అన్ని వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది. సామాన్యుల నుంచి ఉద్యోగుల వరకు బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో భారీ ప్రకటనలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Budget 2023: కేంద్ర బడ్జెట్‌కు మరో మూడ్రోజులే మిగిలింది. ఈసారి బడ్జెట్‌పై చాలా ఆశలే ఉన్నాయి. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలకు భారీగా ఉపశమనం కలగవచ్చని అంచనా. బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్ ప్రకటన ఎలా ఉండవచ్చనే విషయంపై ఇవీ అంచనాలు..
Budget 2023 Expectations: దేశంలో ట్యాక్స్ పేయర్లలో అత్యధికులు ఉద్యోగులే. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎక్కువగా తోడ్పాటు అందించేది కూడా వీళ్లే. ఈ ట్యాక్స్ పేయర్ల హెచ్‌ఆర్ఎ నిబంధనల్లో మార్పులొచ్చాయి. ఆ వివరాలు మీ కోసం..
Budget Expectation: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సర్వత్రా ఆసక్తి నెలకొంది. వచ్చే ఎన్నికల ముందు ప్రవేశపెట్టబోయే పూర్తిస్థాయి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలపై వరాల జల్లు కురుస్తుందని భావిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపుదారులకు గుడ్‌న్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Union Budget 2023: వచ్చే నెల 1న నిర్మలా సీతారామన్ ఈసారి ఐదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఎన్నో ఆశలు ఉన్నాయి. అయితే ఓ మంత్రి అత్యధికంగా 10 సార్లు బడ్జెట్‌ను రికార్డు సృష్టించారు. ఆయన రికార్డును ఇప్పటివరకు ఎవరూ బ్రేక్ చేయలేదు.
Budget Date 2023: కేంద్ర ప్రభుత్వం స్థూల దేశీయోత్పత్తి డేటా విడుదల తేదిలో పెద్ద మార్పులు చేసింది. జనవరిలో విడుదల చేసే ఈ డేటాను ఫిబ్రవరి నెలలో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Union Budget 2023: విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ సారి బడ్జెట్‌లో ద్రవ్య లోటును 5.8% నుంచి 6% పరిధిలో ఉంచవచ్చని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటును స్థూల జీడీపీలో 6.4 శాతంగా ఉంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు.
Union Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటోందనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి శుభవార్తలు అందిస్తారని నమ్మకంతో ఉన్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ జనరంజకంగా ఉంటుందని భావిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.