Union Budget 2024: మరో రెండు వారాల్లో కేంద్ర బడ్జెట్ ఉంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయనున్నారు. ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం కల్గించే వార్త వినవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Income Tax Slab: కేంద్ర బడ్జెట్ 2024కు మరో రెండ్రోజులే ఉంది. ట్యాక్స్ పేయర్లకు ఈసారి బడ్జెట్లో ఉపశమనం లభించవచ్చని అంచనాలున్నాయి. ఇన్‌కంటాక్స్ స్లాబ్ మారవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mahila Samman Bachat Yojana: వృద్దులు, మహిళలు, ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ రకాల సంక్షేమ పథకాల్ని అందిస్తోంది. ఇటీవల కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి ప్రారంభించిన పథకానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..
Mahila Samman Bachat Yojana: భవిష్యత్ సంరక్షణకు వివిధ వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల సేవింగ్ పధకాల్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్తగా మహిళల కోసం మరో అద్భుతమైన సేవింగ్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం వివరాలు ఇలా ఉన్నాయి..
Vizag steel plant privatisation: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఓ వైపు ఉద్యమం కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది.
New PF Rules: మీ ఆదాయంపైనే కాదు..పొదుపుపై కూడా పన్ను చెల్లించాలి. 2021-22 ఆర్ధిక బడ్జెట్లో ప్రొవిడెంట్ ఫండ్‌పై మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఫలితమే ఇది. అదేంటో చూద్దాం.
Free LPG Gas Connections: ఓ వైపు ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు గ్యాస్ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. రానున్న రెండేళ్లలో కోటి ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు కేంద్ర ఇంధన శాఖ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.