Tax Deduction Tips: కేంద్ర బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు భారీ రిలీఫ్ లభించింది. ఏకంగా 12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది. కానీ కొంతమంది నిపుణుల ప్రకారం 12 లక్షలు కాదు..దాదాపు 15 లక్షల వరకూ ట్యాక్స్ ఉండదని తెలుస్తోంది. అదెలాగో తెలుసుకుందాం..
Really Old Tax Regime Will Discontinue: కేంద్ర బడ్జెట్లో భారీగా పన్ను మినహాయింపు దక్కగా తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి మరో కీలక ప్రకటన చేశారు. పాత పన్ను విధానం రద్దు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పష్టత ఇచ్చారు.
8th Pay Commission Big News: కేంద్ర బడ్జెట్ 2025 ప్రభావం కొత్తగా ఏర్పడనున్న 8వ వేతన సంఘంపై స్పష్టంగా పడనుంది. కొత్త ట్యాక్స్ స్లాబ్ ప్రభావంతో ఉద్యోగుల జీతభత్యాలపై ప్రభావం కన్పించనుంది. ముఖ్యంగా జీతాలు పెరగనున్నాయి. ఆ మార్పులోవో తెలుసుకుందాం.
Income Tax vs Salary Hike: ఉద్యోగులకు శుభవార్త. నిర్మలమ్మ పద్దు ప్రభావంతో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ట్యాక్స్ ప్రయోజనాలతో పాటు జీతాలు కూడా పెరగనున్నాయి. సగటు ఉద్యోగి జీతంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, జీతం ఎంత, ఎంత ఆదా అవుతుందనే లెక్కలు సులభంగా తెలుసుకుందాం..
Tax Payers Top 5 Expectations On Union Budget 2025: కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోతుండడంతో దేశవ్యాప్తంగా బడ్జెట్‌పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు బడ్జెట్‌పై ఆశగా ఎదురుచూస్తున్నారు. బడ్జెట్లో తమకు లబ్ధి చేకూర్చే నిర్ణయాలు ఏమైనా ఉంటాయా? అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్‌పై ఉద్యోగులు ఆశించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
ITR Deadline: ఇన్‌కంటాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. ఇంకా రెండ్రోజులే గడువు మిగిలుంది. ఈ రెండ్రోజుల్లో ఆ పని పూర్తి చేయకుంటే భారీ జరిమానా తప్పదు. చర్యలు కూడా ఉండవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ITR Filing 2024: ఇన్ కంటాక్స్ రిటర్న్స్ దాఖలు చేసే గడువు ముగిసింది. జూలై 31 నిన్నటితో గడువు ముగియగా అత్యధికంగా 7 కోట్లకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. ఐటీ రిటర్న్స్ సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2024: మరో రెండు వారాల్లో కేంద్ర బడ్జెట్ ఉంది. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేయనున్నారు. ఈసారి బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు ప్రయోజనం కల్గించే వార్త వినవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Union Budget 2024: కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ట్యాక్స్ పేయర్లకు శుభవార్త అందవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IT Warning: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఆసన్నమైంది. ఉద్యోగులు ఫామ్ 16 చేతికి అందగానే రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తారు. ఈ నేపధ్యంలో ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి కీలకమైన అప్డేట్ వెలువడింది. మే నెలాఖరులోగా ఆ పని పూర్తి చేయకుంటే అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.
IT Return Tips: ఉద్యోగస్థులంతా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఇది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా మీకు రావల్సిన రిఫండ్ ఆగిపోవచ్చు. చట్టపరంగా చర్యలు కూడా ఉండవచ్చు. అందుకే ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి.
Form 16 Info: ప్రస్తుతం ఉద్యోగులంతా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు సిద్ధమౌతున్నారు. కంపెనీలు జారీ చేసే ఫామ్ 16 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఫామ్ 16 అంటే ఏమిటి, ఎప్పుడు జారీ అవుతుంది, ఐటీ నోటీసులంటే ఏమిటనే వివరాలు తెలుసుకుందాం.
Tax Saving Tips: మార్చ్ నెల నడుస్తోంది. ట్యాక్స్ పేయర్లకు అత్యంత ముఖ్యమైన నెల ఇది. ఇన్‌కంటాక్స్ ప్రూఫ్స్ సమర్పించాల్సిన సమయం. లేకపోతే జీతం నుంచి భారీగా ట్యాక్స్ కోత ఉంటుంది. ముఖ్యంగా ట్యాక్స్ పేయర్లు ఐదు తప్పులు లేదా పొరపాట్లు చేయకూడదు. లేకపోతే ట్యాక్స్ మూల్యం పెరిగిపోతుంది.
Congress Party: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొందరికే రైతు బంధు అమౌంట్ అకౌంట్ లో జమఅయ్యాయి. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు డబ్బులు ఇవ్వడంపై ఇప్పటికే పలుమార్లు అధికారులతో చర్చించారు. అసలు రైతు బందు పెట్టు బడి సహాయం ఎవరికి ఇస్తే సరైన న్యాయం జరుగుందనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ITR E-Verification After Filing IT Returns : పన్ను చెల్లింపుదారులకు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఇ - వెరిఫికేషన్ ప్రాముఖ్యతను ఒక్కి నొక్కానించి చెబుతూ ఆదాయపు పన్ను శాఖ చేసిన ఈ ట్వీట్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. " ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన 30 రోజులలోగా మీ ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ని ధృవీకరిస్తూ ఇ - వెరిఫై చేయడం మర్చిపోవద్దు " అని తమ ట్వీట్ లో పేర్కొంది.
CBDT New Order: ట్యాక్స్ పేయర్లు ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి ఎప్పటికప్పుుడు వెలువడే అప్డేట్స్ పరిశీలిస్తుండాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇప్పుడు కీలక మార్పు చేసింది. ఆ కొత్త మార్పు ఏంటనేది తెలుసుకుందాం.
Tax payers: ప్రపంచంలోనే అత్యంత కుబేరుల జాబితాలో ఇండియన్లు ఉన్నారు. కానీ ట్యాక్స్ పేయర్ల జాబితాలో మాత్రం కొందరే ఉన్నారు. క్రమబద్ధంగా ట్యాక్స్ చెల్లిస్తూ దేశ నిర్మాణంలో తోడ్పడేది కొందరే.
IT returns deadline extended: టాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్. లక్షలాది మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ( Tax payers ) మరింత ఉపశమనం కల్పిస్తూ, ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల రిటర్నులను దాఖలు ( IT returns filing dead line extended) చేయడానికి గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.