Uttar Pradesh New Cabinet: యూపీలో రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న బీజేపీ.. ఈసారి కేబినెట్లో ఎవరికి ప్రాధాన్యతనివ్వముంది.. కేబినెట్ కూర్పు ఈసారి ఎలా ఉండబోతుంది.
Key Factors Behind BJP victory in UP: ఉత్తరప్రదేశ్లో మరోసారి బీజేపీదే అధికారమని తేలిపోయింది. ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ అధికారాన్ని నిలుపుకునే దిశగా దూసుకెళ్తోంది.
UP CM Yogi Adityanath Nomination: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
UP Opinion Polls: గత 2015 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే సమాజ్వాదీ పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ... సర్వేలు మాత్రం బీజేపీకి తిరుగులేదని చెబుతున్నాయి.
Yogi Adityanath contests from Gorakhpur: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.