vakeel saab movie

Pawan Kalyan 30వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసిందోచ్..

Pawan Kalyan 30వ సినిమా అప్డేట్ కూడా వచ్చేసిందోచ్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) రాజకీయ ప్రయాణం అనంతరం వరుసగా సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవలనే మూడు సినిమాలకు ఓకే చెప్పిన పవన్ కల్యాణ్.. తాజాగా మరో సినిమాకు కూడా కమిట్ అయ్యారు.

Oct 25, 2020, 01:20 PM IST
Vakeel Saab షూటింగ్‌లో.. నివేదా థామస్

Vakeel Saab షూటింగ్‌లో.. నివేదా థామస్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చాలా గ్యాప్ తర్వాత నటిస్తున్న వకీల్ సాబ్ (Vakeel Saab) చిత్రం అప్టేట్ వచ్చేసింది. బాలీవుడ్ పింక్ సినిమాను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో బిగ్ బి అమితాబ్ చేసిన లాయర్ పాత్రను టాలీవుడ్‌లో పవన్ పోషిస్తున్నారు.

Oct 7, 2020, 08:25 AM IST
Vakeel Saab on OTT: ఓటీటీలో వకీల్ సాబ్ ?

Vakeel Saab on OTT: ఓటీటీలో వకీల్ సాబ్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26వ చిత్రం వకీల్ సాబ్ మూవీ షూటింగ్ ( Vakeel saab movie shooting ) లాక్‌డౌన్ కారణంగా ఇంకా కొంత భాగం షూటింగ్ పూర్తి కాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చతుర్మాస్య దీక్షలో ( Chaturmasya deeksha ) ఉన్నందున, ఆ దీక్ష ముగిసిన తరువాత డిసెంబరు నుండి పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్‌కి హాజరు కానున్నారు. నవంబర్‌లో ఈ దీక్ష ముగియనున్నట్లు తెలుస్తోంది.

Sep 7, 2020, 09:09 PM IST
 Pawan Kalyan in web series: పవన్ కల్యాణ్ వెబ్‌సిరీస్ చేస్తారా ?

Pawan Kalyan in web series: పవన్ కల్యాణ్ వెబ్‌సిరీస్ చేస్తారా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీతో ( Vakeel Saab movie ) బిజీగా ఉన్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మరో మూడు చిత్రాలను ప్రకటించారు. అందులో మొదటిది క్రిష్‌తో ( Director Krish ) కాగా రెండోది హరీష్ శంకర్‌తో ( Director Harish Shankar ), ఇక మూడో చిత్రం బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి ( Director Surender Reddy ) దర్శకత్వంలో చేయనున్నారు.

Sep 5, 2020, 02:34 PM IST
Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?

Ayyapanum Koshiyum: మరో రీమేక్ సినిమాలో పవన్ కల్యాణ్ ?

అయ్యపనమ్ కోషియం ( Ayyapanum Koshiyum ) అనే మలయాళ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అలాగే OTT ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఇది తెలుగు, తమిళ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా తెలుగు రీమేక్ ( Ayyapanum Koshiyum Telugu remake ) చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 

Aug 13, 2020, 09:21 AM IST
Vakeel Saab: వకీల్ సాబ్ విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్స్

Vakeel Saab: వకీల్ సాబ్ విడుదలపై లేటెస్ట్ అప్‌డేట్స్

పవన్ కళ్యాణ్ నటిస్తున్న Vakeel saab movie లాక్ డౌన్‌కి ముందే 70 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్‌ని పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ కాల్ షీట్స్ కోసం డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఎదురుచూస్తున్నాడు.

Aug 12, 2020, 11:55 PM IST