Vande Bharat Sleeper Ticket: ఇండియన్ రైల్వేస్ ప్రారంభించిన వందేభారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఒకటి రెండు మార్గాలు తప్పించి దాదాపు అన్ని మార్గాల్లో ఈ రైళ్లు బిజీగా ఉంటున్నాయి. వందేభారత్ రైళ్లలో మూడు రకాలున్నాయి. ఆ టికెట్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
Vande Bharat Sleeper Train: రైల్వే ప్రయాణీకులకు గుడ్‌న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కే సమయం వచ్చేసింది. తొలి వందేభారత్ స్లీపర్ రైలు ఎక్కడ్నించి ఎక్కడికి, ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసుకుందాం.
Vande Bharat Sleeper Train: రైల్వే ప్రయాణీకులకు వందే భారత్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై వందే భారత్ స్లీపర్ ట్రైన్లను కూడా ప్రారంభించనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రూట్లలో ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్లు స్టార్ట్ చేయనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Vande Metro Look Revealed: ఇప్పటివరకు కేవలం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ చూసాము. ఇప్పుడు కొత్త వందే భారత్ మెట్రోని తాజాగా రైల్వే శాఖ విడుదల చేసింది. ప్రయాణీకులకు మరింత రైలు ప్రయాణం సులభతరం చేయడానికి కేంద్రం ఈ సరికొత్త ట్రైన్లను ప్రారంభించనుంది. దాని ఫీచర్స్ వెళ్లే మార్గాలు ఏంటో చూద్దాం.
Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. భారతీయ రైల్వే మరో రెండు వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అందించింది. అందులో ఒకటి ఏపీ, తెలంగాణ మధ్య అయితే మరొకటి ఏపీ, ఒడిశా మధ్య నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vande Bharat: దేశంలో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో రైళ్ల సంఖ్య కూడా ఎక్కువైంది. అయితే స్లీపర్ కోచ్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారడంతో ఆ సౌకర్యం కూడా త్వరలో అందుబాటులో రానుంది.
Vande Bharat Express Booking: వందే భారత్ ట్రైన్ ఛార్జీలను రైల్వే శాఖ సమీక్షిస్తోంది. కొన్ని రూట్లలో ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ ఉండగా.. కొన్ని చోట్ల 30 శాతం సీట్లు కూడా ఫుల్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే తక్కువ డిమాండ్ ఉన్న చోట టికెట్ ధరలు తగ్గించేందుకు రెడీ అవుతోంది.
Vande Bharat Express: ఇండియాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరో అద్భుత సౌకర్యం అందించేందుకు సిద్ధమౌతున్నాయి.
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లు ఇకపై ప్రైవేట్‌పరం కానున్నాయి. కోచ్‌ల తయారీ, నిర్వహణ బాథ్యతల్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమౌతోంది.
Vande Metro Train: వందేభారత్ రైలు తరహాలో 'వందే మెట్రో' రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇవీ పేద, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తీసుకురాబోతున్నారు.
Vande Bharat New Routes: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మార్గాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ మధ్య వందే భారత్ రైలు విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే.
Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది. సెల్ఫీకు షో కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు ఓ వ్యక్తి. భారీ పెనాల్టీ చెల్లించుకోవల్సి వచ్చింది.
Vande Bharath Train Launch: సంక్రాంతి పండుగకు ముందే తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి కానుక అందజేయనుంది. అంటే ప్రకటించిన దానికంటే ముందే వందే భారత్ రైలును లాంచ్ చేయనుంది.
Indian Railways: వందేభారత్ రైళ్లలో ప్రయాణించే వారికి శుభవార్త. రైళ్ల వేగం మరింత పెరగనుంది. భవిష్యత్‌లో ఈ రైళ్లలో సరికొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
PM Modi-vande bharat : దేశంలో చేపట్టి వందే భారత్ రైలు కార్యక్రమంలో భాగంగా నాలుగో రైలును దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ రైలును ప్రారంభించనున్నారు. ఢిల్లీ నుంచి అందౌరా వరకు ఈ ట్రైన్ నడుస్తుంది.
భారత్ నుంచి వెళ్లే విమాన సర్వీసులను చైనా (China )రద్దు చేసింది. ఇటీవల ఢిల్లీ నుంచి చైనా వూహాన్‌కు వెళ్లిన ప్రయాణికుల్లో దాదాపు 20మందికిపైగా కరోనా (Coronavirus) పాజిటివ్‌గా నిర్థారణ అయింది. భారత్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.