Varun Sandesh Constable Poster Launch: వరుణ్ సందేశ్ హీరోగా డిఫరెంట్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈయన ఆర్యన్ సుభాన్ డైరెక్షన్ లో జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ‘కానిస్టేబుల్’ మూవీ చేస్తున్నాడు. బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పోస్టర్ ను లాంఛ్ చేసారు.
Varun Sandesh Nindha Movie: వరుణ్ సందేశ్ నింద మూవీ ఓటీటీ సందడి మొదలు పెట్టింది. ఈటీవీ విన్ యాప్‌లో ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. ఒక్క రోజులోనే భారీగా వ్యూస్ సంపాదించుకుంది. 1.4 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ సాధించడంపై మేకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Varun Sandesh Constable: వరుణ్ సందేశ్ హీరోగా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా ‘నిందా’, ‘విరాజి’ వంటి డిఫరెంట్ మూవీస్ అలరించిన వరుణ్ సందేశ్.. తాజాగా ఇపుడు ‘కానిస్టేబుల్’ మూవీతో పలకరించబోతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
Viraaji Movie Review: కొత్త బంగారులోకం మూవీతో వెండితెరకు పరిచయమైన వరుణ్ సందేశ్.. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాపు కావడంతో డీలా పడ్డాడు. అయినా.. అపుడపుడు కొన్ని డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. తాజాగా వరుణ్ సందేశ్ ‘విరాజి’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Viraaji Ticket Rates:గత కొన్నేళ్లుగా పెంచిన టికెట్ రేట్స్ మధ్య తరగతి వాల్లు థియేటర్స్ కు దూరమయ్యారు. ఏదో కల్కి లాంటి బడా సినిమాలకు వస్తేనే థియేటర్స్ వైపు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్ని సినిమాలు పెంచిన టికెట్ రేట్స్ తో చితికి పోతున్నాయి. తాజాగా విరాజి సినిమా యూనిట్ తమ సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు చూసేలా తగ్గించిన టికెట్ రేట్స్ తో సినిమాలను విడుదల చేస్తున్నారు.
Viraaji Director Adhyanth Harsha: వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరాజి’. ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించారు. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమా ఆగష్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఆద్యంత్ హర్ష మీడియాతో సినిమా విశేషాలను పంచుకున్నారు.
Viraaji Trailer Talk: వరుణ్ సందేశ్ నిన్న మొన్నటి వరకు తెలుగులో లవర్ బాయ్ పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. ఇపుడు రూట్ ఛేంజ్ చేసి డిఫరెంట్ మూవీలతో పలకరిస్తున్నాడు. ఈ రూట్లోనే వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తూన్న మరో మూవీ ‘విరాజి’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.
Varun Sandesh: వరుణ్ సందేశ్ తెలుగులో లవర్ బాయ్ ఇమేజ్ తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ వెరైటీ కాన్సెప్ట్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ కోవలో వరుణ్ సందేశ్ ముఖ్యపాత్రలో నటిస్తూన్న మరో మూవీ ‘విరాజి’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సాయి రాజేష్ విడుదల చేసారు.
Varun Sandesh: వరుణ్ సందేశ్.. ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈయన ఆ తర్వాత వరుస ఫ్లాపులతో రేసులో వెనకబడ్డాడు. అయినా.. అపుడపుడు కొన్ని డిఫరెంట్ మూవీస్ తో పలకరిస్తున్నాడు. రీసెంట్ గా ‘నిందా’ మూవీతో అలరించిన వరుణ్ సందేశ్.. తాజాగా మరో మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
Ninda Movie Review: ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో తన కంటూ యూత్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్. ఇపుడు చాలా యేళ్ల తర్వాత 'నిందా' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Varun Sandesh Nindha Movie: బిగ్ బాస్ షో తాను ఆర్థికంగా నిలదొక్కుకున్నానని చెప్పారు హీరో వరుణ్ సందేశ్. ఆ షో తరువాత అందరూ తనను ప్రేమిస్తున్నానని అన్నారు. నింద మూవీ ప్రమోషన్స్‌లో తన వ్యక్తిగత జీవిత విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
Nindha Movie Pre Release Event: వరుణ్ సందేశ్ నింద మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. హీరో నిఖిల్ సిద్దార్థ్ స్నేహితుడికి సపోర్ట్‌గా నిలిచారు. ఈ మూవీ వరుణ్ కెరీర్లో మైల్ స్టోన్‌లా మారాలని ఆకాంక్షించారు. ఆడియన్స్ పెద్ద హిట్ చేయాలని కోరారు.
Varun Sandesh Upcoming Movies: హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం.. అంటూ వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్న వరుణ్ సందేష్.. 2015లో పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో.. తన సరసన నటించిన హీరోయిన్ వితికాతో.. నిజజీవితంలో కూడా ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నాడు. అయితే ఒక సమయంలో వరుణ్ సందేశ్ తన భార్యకి అబద్ధం చెప్పి.. ఒక ఫ్యాన్ వల్ల దొరికిపోయాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు వరుణ్ సందేశ్.
Varun Sandesh Nindha Movie Trailer: వరుణ్ సందేశ్ నింద మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు. జూన్ 21న ఈ సినిమా థియేటర్లలో సందడి మొదలు పెట్టనుండగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
Nindha Movie Teaser: వరుణ్ సందేశ్ నింద మూవీ టీజర్‌ను హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. మర్డర్, క్రైమ్, లవ్ స్టోరీ ఇలా అన్ని కోణాలను చూపిస్తూ.. డిఫరెంట్‌గా టీజర్‌ను కట్ చేశారు. త్వరలోనే సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Varun Sandesh Ninda Movie: వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద' లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీలో వరుణ్ సందేశ్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్‌ను డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. మే 15న టీజర్‌ను విడుదల చేయనున్నారు.
Varun Sandesh Nindha Movie: వరుణ్ సందేశ్ హీరోగా రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న మూవీ నింద. తాజాగా ఈ సినిమా పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Latest Update on Varun Sandesh Accident in Shooting: టాలీవుడ్ నటుడు యువ హీరో వరుణ్ సందేశ్ ప్రమాదానికి గురయ్యాడు. ఓ షూటింగ్ సందర్భంగా ప్రమాదం సంభవించి గాయపడటంతో తక్షణం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Varun Sandesh Financial Struggles వరుణ్ సందేశ్ ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యాడు. వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్లు పడటంతో కెరీర్ తిరుగులేదని అనుకున్నారు. కానీ అంతలోనే వరుణ్ సందేశ్ పాతాళానికి పడిపోయాడు.
Jeedigunta Ramachandra Murthy Death News | ఇటీవల లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహణ్యం కరోనా బారిన పడి కోలుకున్నా పూర్తిస్థాయిలో ఆరోగ్యం మెరుగవకపోవడంతో కన్నుమూశారు. తాజాగా ప్రముఖ సినీ రచయిత జీడిగుంట రామచంద్రమూర్తి కరోనా బారిన పడి కన్నుమూశారు. సినీ నటుడు వరుణ్ సందేశ్ తాత రామచంద్రమూర్తి మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.