Big Shock To Congress MLA Maloth Ramdas Nayak On Thulam Bangaram: బంగారం ధర భారీగా పెరగడంతో మహిళలు కల్యాణలక్ష్మి కింద ఇస్తామన్న 'తులం బంగారం'పై ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. ఓ మహిళ ముఖం మీదనే నిలదీయడంతో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఖంగుతిన్నాడు.
Naga Panchami Miracle Sai Baba Idol Drank Milk In Hyderabad: శ్రావణమాసం.. నాగుల పంచమి రోజు అద్భుతం చోటుచేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగారనే వార్త హైదరాబాద్‌లో హల్చల్ చేసింది.
Farmer Denied Entry In Bengaluru Metro: ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుకు ఘోర అవమానం జరిగింది. బట్టలు మురికిగా ఉన్నాయని సిబ్బంది మెట్రో రైలును ఎక్కనివ్వలేదు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
Viral Video Of Teen Sisters Thrash Molester: 17 ఏళ్ల అమ్మాయిని రోజూ ఏడిపిస్తున్న ఓ యువకుడు.. ఎప్పటిలాగే శుక్రవారం కూడా ఆ అమ్మాయిదారికి అడ్డుపడ్డాడు. చెల్లిని ఒక యువకుడు అడ్డం పడి ఏడిపిస్తున్నాడని చూసిన ఆమె అక్క వెంటనే చెల్లి వద్దకు చేరుకుంది. ఇద్దరూ కలిసి ఆ యువకుడిని పడేసి తన్ని పట్టపగలే చుక్కలు చూపించారు.
Batsman Collides With Football Goal Post: "క్రికెట్లో పరుగు తీస్తూ ఫుట్ బాల్ గోల్ పోస్టుని ఢీకొట్టాడు" అనే టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా ? అయినా క్రికెట్లో ఫుట్ బాల్ గోల్ పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అయోమయానికి గురవుతున్నారా ? అయితే, మీ గందరగోళం పోవాలంటే ఈ ఘటనకు సంబంధించిన ఫుల్ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
MS Dhoni Hits Huge Six: మహేంద్ర సింగ్ ధోనీ ఆడటానికి మిగిలి ఉంది కేవలం 7 బంతులే. అయితే, ఆ ఏడు బంతుల్లోనూ ఒక బంతిని ఫోర్ గా మలిచి బౌండరీకి పంపించిన ధోనీ.. మరో బంతిని సిక్సర్ షాట్ కొట్టాడు. ధోనీ కొట్టిన షాట్ కి ఆ బంతి కాస్తా ఎత్తులో ఎగురుతూ వెళ్లి స్టాండ్స్ లో పడింది. ధోనీ కొట్టిన ఈ సిక్సర్ చూసి అభిమానుల కేరింతలు అంతా ఇంతా కాదు.
Crow Man of India: ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తికి ఒక వింత ప్రతిభ ఉంది. అతడు తలుచుకుంటే కాకులను అన్నింటిని ఒక్క చోటుకు పిలిచి కాకుల సమావేశం ఏర్పాటు చేయించగలడు. ఏంటి అర్థం కావడం లేదా ? మరేం లేదండి.. ఇతడికి కాకుల తరహాలో శబ్ధం చేస్తూ కాకులను పిలిచే ఒక యూనిక్ టాలెంట్ ఉంది.
NCP MP Supriya Sule's Saree Catches Fire: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియ సూలే చీరకు మంటలంటుకున్నాయి. మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు ఫోన్లు చేసి పరామర్శిస్తుండటంతో ఈ ఘటనపై స్వయంగా సుప్రియ సూలే ట్విటర్ ద్వారా స్పందించారు.
Tiger Attacks Circus Trainer: పులులు లాంటి కృూరమృగాలతో డీల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అవి అడవిలో జంతువులను వేటాడి కడుపు నింపుకునే అతి కృూరమృగాలు కనుక. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అనుకుంటున్నారా ? అయితే ఇదిగో ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూడండి.. అసలు సంగతి ఏంటో మీకే అర్థమవుతుంది.
పాము-ముంగిసల శత్రుత్వం గురించి మన అందరికీ తెలిసిందే. ఈ రెండు ఎదురుపడితే ఓ రేంజ్ లో ఫైట్ చేసుకుంటాయి. ఈ రెండింటి మధ్య పోరులో ఎక్కువ సార్లు ముంగిసే విజేతగా నిలిచిన సందర్భాలు ఎక్కువ. వీటి మధ్య పోరు పల్లెటూళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. తాజాగా పాము, ముంగిసలకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.
MLA Slaps Principal: అతనో ప్రజా ప్రతినిధి. గౌరవప్రదమైన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు. కాని విచక్షణ మరిచారు. సమాజంలో ఉన్నతమైన గుర్తింపు ఉన్న అద్యాపకుడిపై దారుణంగా వ్యవహరించాడు. కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు
Monkey Reached Old Sick Woman Home: ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో ఓ కోతి వీడియో చక్కర్లు కొడుతోంది. ఇటివలే ఓ కోతి అన్యారోగ్యం ఉన్న వృద్ధురాలిపై చూపించిన ప్రేమ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. కోతి ఏకంగా ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పలకరించింది.
Boy playing with three snakes: పాములతో వ్యవహరం ప్రాణాలతో చెలగాటంలాంటిది. పాములజోలికి వెళ్లే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిన అవి వెళ్తున్నప్పుడు.. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుతుంది.
CLP leader Mallu Bhatti Vikramarka drinking toddy: ప్రజలకు మెడిసిన్ తరహాలో ఉపయోగపడే కల్లును దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీ సమావేశాల్లో తమ తరపున గళం వినిపించాలని కోరుతూ ముదిగొండ వల్లభి గౌడన్నలు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు.
Widow Woman pays tribute to late husband on wedding anniversary: భర్త సమాధి వద్దే పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవాల్సిన దుస్థితి వస్తే ఆ మహిళ ఆవేదన ఎంత హృదయవిదారకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి... ఊహించుకోవడం కూడా కష్టమే కదా. కానీ జగిత్యాల వెల్లటూర్ మండలం స్తంభంపల్లిలో ప్రవళ్లిక అనే యువతికి అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితే ఎదురైంది. భర్తతో విడదీయలేని అనుబంధం ఆమెను సమాధి వద్దే వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునేలా చేసింది. చూపరులను కన్నీళ్లు పెట్టుకునేలా చేసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
Girl dancing on railway platform: లేడిపిల్లలా అమ్మాయి స్టెప్పేస్తే అటు చూడని వారంటూ ఉంటారా ? అందులోనూ పబ్లిగ్గా.. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై ఆకట్టుకునేలా.. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మైమరిచిపోయి డ్యాన్స్ చేస్తే చూడ్డానికి ఆ దృశ్యం ఇంకెంత బావుంటుంది.. అదుర్స్ అనిపిస్తుంది కదా.
Dog's reaction to run in opposite directions challenge: పెంపుడు జంతువులు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు ? ముఖ్యంగా శునకాలు అంటే ఇష్టపడని వాళ్లుండరు. అవి మనుషుల పట్ల చూపించే విశ్వాసం, ప్రేమ, స్పందించే తీరు ఇట్టే కట్టిపడేస్తాయి. అందుకే వాటి పట్ల వాటిని పెంచుకునే యజమానులు కూడా అదే రకమైన అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.