Benefits of Vipareetha Rajayoga: ప్రకాశవంతమైన గ్రహాల్లో శుక్రగ్రహం ఒకటి. ఇది ప్రస్తుతం తుల రాశిలో సంచరిస్తుంది. ఇదే సమయంలో ఈ గ్రహం విపరీత రాజయోగాన్ని ఏర్పరిచింది. ఈ యోగం మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.
Surya Gochar 2023: మరో రెండు రోజుల్లో సూర్యభగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే అదే రాశిలో బుధుడు కూర్చుని ఉంటాడు. ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల రెండు రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఇది మూడు రాశులవారికి లాభదాయకంగా ఉండనుంది.
Budh Gochar 2023: మిథునరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ వ్యతిరేక రాజయోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Transit 2023 in Aries: దేవగురు బృహస్పతి మేషరాశిలో సంచరించడం వల్ల అరుదైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఇది రెండు రాశులకు లాభాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: ఏ వ్యక్తి యొక్క జాతకంలో గురు గ్రహం బలమైన స్థానంలో ఉంటుందో వారు అదృష్టాన్ని పొందుతారు. బృహస్పతి సంచారం వల్ల ఏ రాశులవారికి ప్రయోజనం కలుగనుందో తెలుసుకుందాం.
Viprit Rajyog benefits: సుమారు 50 ఏళ్ల తర్వాత వ్యతిరేక రాజయోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Guru Gochar 2023: దేవగురు బృహస్పతి ఏప్రిల్ నెలలో మేషరాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా అరుదైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు.
Vipreet Rajyog: గ్రహాల యువరాజు బుధుడు విపరీత్ రాజయోగాన్ని సృష్టించాడు. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు మొదలుకానున్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందేమో ఓ లుక్కేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.