KL Rahul On Virat Kohli Century: బంగ్లాదేశ్‌పై అద్బుత రీతిలో విరాట్ కోహ్లీ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 97 పరుగుల వద్ద సిక్సర్ బాది శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే కోహ్లీ సెంచరీ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. క్రీజ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ సపోర్ట్‌తో కింగ్ కోహ్లీ వన్డేల్లో తన 48 సెంచరీ బాదాడు.
IND vs SL 1st ODI, Virat Kohli equals Sachin Tendulkar record. శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో విరాట్ 80 బంతుల్లోనే శతకం బాదాడు. దాంతో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును సమం చేశాడు.
Cricket Records in 2022: క్రికెట్‌లో ఈ ఏడాది ఎన్నో అద్భుత ఘటనలు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఆటగాళ్ల సెంచరీ నిరీక్షణ ఈ ఏడాది తెరపడిపోయింది. ఈ ఏడాది సెంచరీల కరువును ఏ బ్యాట్స్‌మెన్‌లు తీర్చుకున్నారో తెలుసుకుందాం..
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ వికాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్‌లో 50వ సెంచరీ చేశాడు. వన్డే క్రికెట్‌లో 32 సెంచరీలు...టెస్టుల్లో ఇది 18వ సెంచరీ. దీంతో అంతర్జాతీయ కెరీలో మొత్తం 50 సెంచరీలు నమోదు చేసుకున్నాడు విరాట్. భారత్ తరఫున సచిన్ ఒక్కడే ఈ మార్క్ సాధించగల్గాడు. సచిన్ టెండూల్కర్ (100 సెంచరీలు) ఎవ్వరికీ అందనంత స్థిలో నిలవగా.. తర్వత క్రికెట్‌లో 50 అంతకన్నా ఎక్కువ సెంచరీలు చేసిన రెండో టీమిండియా క్రికెటర్ గా నిలిచాడు మన కోహ్లీ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.