Chiranjeevi blockbluster movies: మెగాస్టార్‌గా చిరు ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల, దీక్ష ఉన్నాయి. అంతేకాదు డాన్సులు, ఫైట్స్ తో పాటు నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయికగా నిలిచిపోయారు. ఈయన కెరీర్ లో టాప్ చిత్రాల విషయానికొస్తే..
Chiranjeevi: చిరంజీవి పుట్టినరోజు అంటే మెగాఫ్యాన్స్ కు పండగే. ఈయనకు తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేకంగా కొన్ని పేజీలు రాసుకున్నారు. ఈ పుట్టినరోజున చిరంజీవి అభిమానులకు ఒకటికి రెండు సర్ఫ్రైజ్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మరి రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న చిరంజీవి.. తన కొత్త సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తారా.. ? లేదా అనేది చూడాలి.
Chiranjeevi - Vishwambhara: ‘విశ్వంభర’ సినిమా తర్వాత చిరంజీవి ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. అసలు ఏ సినిమా ఓకే చేయలేదా.. ఏ సినిమా పడితే అది చేస్తే మొదటికే మోసం వస్తుందని చిరు.. ఒప్పుకోలేదా.. ? సినిమాల విషయంలో అసలు మెగాస్టార్ మనసులో ఏముంది.
Chiranjeevi Birthday Treats: ఆగష్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగాభిమానులకు పండగే. ఈ సారి మెగా ఫ్యాన్స్ కు ఒకటికి మూడు ట్రీట్లు రెడీగా ఉన్నాయి. దీంతో అభిమానులు కూడా ఆ ట్రీట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసారు. కానీ ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం త్రిపాత్రిభనయం చేసారు. అంటే మూడు పాత్రల్లో నటించారు. అయితే.. ఈ సినిమా కంటే ముందు ఓ సినిమాలో చిరంజీవి మూడు పాత్రల్లో కనిపించారు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. చిరు ప్రస్తుతం యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ మంచి ఊపు మీదున్నారు. ఈయన చివరగా ‘ఇంద్ర’ మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత చిరు నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్టైన ఇండస్ట్రీ హిట్ మాత్రం కాలేకపోయాయి.
Prabhas - Chiranjeevi: చిరంజీవి.. ఏజ్ 70కు దగ్గర పడుతున్న సినిమాల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘బింబిసార’తో దర్శకుడిగా పరిచయమైన వశిష్ఠతో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రభాస్ డైరెక్టర్ తో చిరంజీవి ఓ మెగా ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Akshay Kumar: మెగాస్టార్ చిరంజీవి బాటలో వెళ్లి దారుణంగా దెబ్బ తిన్న అక్షయ్ కుమార్. ఏంటి.. మెగాస్టార్ రూట్లో వెళ్లి.. బాలీవుడ్ ఖిలాడి దారుణంగా దెబ్బ తినడమేమిటి ? అని డౌట్ పడుతున్నారా..
Star Hero Honeymoon: తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పెద్ద స్టార్. హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో చేతి నిండా సినిమాలు.. షూటింగ్స్ తో బిజీ బిజీ.. అంతేకాదు ఫస్ట్ నైట్ కు సమయం లేదు. దీంతో రైల్లోనే ఆ కార్యాన్ని పూర్తి చేసిన స్టార్ హీరో. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనేగా మీ డౌటు..
Trisha OTT News: ప్రస్తుతం అందరు హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తూనే ఓటీటీ వేదికగా నటిస్తూ అక్కడ దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో నటించిన త్రిష.. తాజాగా ‘బృంద’ వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ మంచి రెస్పాన్స్ వస్తోంది.
Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీని మెగాస్టార్ గా ఎన్నో సంవత్సరాల నుంచి ఏలుతున్నారు చిరంజీవి. అయితే ఈ మధ్య మాత్రం ఈ హీరోకి అనుకున్న స్థాయిలో విజయాలు రావడం లేదు. ఈ క్రమంలో చిరంజీవి తన ఆశలు అన్నీ విశ్వంభర సినిమా పైన పెట్టుకున్నాడు…
Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలుసందే. తాజాగా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక స్టార్ హీరో విశ్వంభర సెట్స్ కి సర్ప్రైజ్ విజిట్ చేశారట. దీని గురించి చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
Game Changer Update : ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా పనులతో బిజీగా ఉండగా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఈ రెండు సినిమాల మధ్య భారీ క్లాష్ ఉండబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
Chiranjeevi Padma Vibhushan: తాజాగా దిల్లీలో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా మెగాస్టార్ చిరంజీవి.. దేశ రెండో అత్యున్న పౌరపురస్కరమైన పద్మవిభూషణ్‌ను అందుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడారు.
Megastar Chiranjeevi : తాజాగా చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిరు తన కెరీర్లో అందుకున్న అవార్డుల విషయానికొస్తే..
Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.
Chiranjeevi Industy Hits:చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే.. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. తన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసారు. ఈయన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. వాటి విషయానికొస్తే..
Trisha top Movies: త్రిష గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్గా గత రెండు దశాబ్దాలుగా తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. త్వరలో చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'విశ్వంభర'తో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ రోజు త్రిష బర్త్ డే సందర్బంగా ఇన్నేళ్ల కెరీర్లో త్రిష తెలుగు టాప్ మూవీస్ విషయానికొస్తే..
Chiranjeevi: ఖైదీ నెంబర్ 150 దగ్గర నుంచి చిరంజీవికి పెద్దగా చెప్పుకోదగిన విజయం రాలేదు. చిరు కమ్ బ్యాక్ ఇచ్చిన తరువాత ఇన్ని సంవత్సరాలలో చిరంజీవికి ఏదైనా ఒక సూపర్ హిట్ ఉంది అంతే అది వాల్తేరు వీరయ్య మాత్రమే. ఈ క్రమంలో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్ విశ్వంభర గురించి ఒక కీలక అప్డేట్ తెగ వైరల్ అవుతుంది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.