Viveka Letter Judgement: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. అదే జరిగితే వివేకాను హత్య చేసిందెవరో పక్కాగా తెలిసిపోనుంది. ఈ పరిణామం జరగాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.
Viveka Murder Case: పులివెందులలో ఉత్కంఠ తొలగింది. ఎంపీ అవినాష్ రెడ్డి పంతం నెగ్గించుకున్నారు. ముందు నిరాకరించిన సీబీఐ అనంతరం మరో తేదీ నిర్ణయిస్తూ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు మీ కోసం..
YS Viveka Murder Case: ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కీలక మలుపు తిరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీఐ సంచలన విషయాలు వెల్లడించింది. వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Vivekananda reddy Murder Case: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. శంకర్ రెడ్డి అరెస్టు అనంతరం అతని కుమారుడు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ కేసులో కొత్త పాత్రధారులున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వివేకనందరెడ్డి హత్యేనని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే ఇప్పుడు ఆయన్ను హత్య చేసింది ఎవరనేదే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. వివేకా హత్య వెనుక సుధాకర్ రెడ్డి ఉన్నాడని వైఎస్ కుటుంబం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.