Drinking Hot Water Uses: ప్రతిరోజు ఉదయం వేడి నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వేడి నీరు తాగడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము.
Hot Water With Ghee: వేడి నీటిలో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి. నెయ్యిలో బోలెడు ఔషధ గుణాలు ఉండటం వల్ల ఇది అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. అయితే వేడి నీరు నెయ్యి కలిపిన నీరు తాగడం వల్ల కలిగే మరి కొన్ని లాభాల గురించి తెలుసుకుందాం.
Gastritis Relief Remedies in Telugu: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అందులో ఒకటి కడుపు సంబంధిత సమస్య. ఈ సమస్య కారణంగా దైనందిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుుతుంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి చాలా సులభంగా గట్టెక్కవచ్చు.
Hair growth tips: అవిసె గింజలతో.. తయారుచేసిన హెయిర్ ప్యాక్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల.. జుట్టు మరింత ఒత్తుగా పెరుగుతుంది. మరి అసలు ఆ పాక్ ఎలా చేసుకోవాలి.. దానివల్ల ప్రయోజనం ఏమిటి.. నిజంగానే వాలుజడ మన సొంతమవుతుందా లాంటి విషయాలను ఒకసారి చూద్దాం..
Warm water benefits: చాలామంది చల్లని నీటికి బదులు వేడినీటిని తాగుతున్నారు. ఇలా తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ కింది వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే గోరువెచ్చని నీటిని తాగాల్సి ఉంటుంది.
Weight loss Tips: ఆధునిక జీవనశైలిలో స్థూలకాయం, బెల్లీఫ్యాట్ ప్రధాన సమస్యగా మారింది. బాడీ ఫిట్నెస్ సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి.
Things to remember after COVID-19 recovery: న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనావైరస్ పాజిటివ్ కేసులు ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ బారిన పడిన వారిలో కనిపిస్తున్న వ్యాధి లక్షణాలు (Corona second wave symptoms) గతేడాది వచ్చిన కరోనా కంటే ఇంకొంత భిన్నంగా ఉండటం అయోమయానికి గురిచేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.