Delhi Floods News Updates: విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 16వ తేదీ వరకు మూసే ఉంటాయని ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ స్పష్టంచేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు, వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి విద్యా శాఖ డైరెక్టర్ చేసిన ప్రకటన అద్దంపడుతోంది.
Car Maintenance Tips | కరోనావైరస్ వల్ల చాలా కాలం నుంచి కార్లు తీసే అవకాశం లభించలేదు. ఇప్పుడు పరిస్థితి కాస్త సెట్ అయినా.. ఆఫీసులు ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి.. చాలా మంది ఇంకా వారి కార్లను బయటికి తీయడానికి ఒకటికి పది సార్లు ఆలోచిస్తున్నారు.
Work From Home | కరోనావైరస్ వల్ల చాలా మంది ఇంటికే పరిమితం అవ్వడం... ఇంటి నుంచి పని చేయడం సాధారణం అయింది. అయితే కొన్ని సంస్థలు మాత్రం తమ ఉద్యోగులను ఇప్పడిప్పుడే ఆఫీసులకు పిలుస్తున్నాయి.
కరోనావైరస్ ( Coronavirus ) వల్ల చాలా మంది ఇంటి నుంచే పని చేయడం ప్రారంభించారు. అన్ లాకింగ్ ప్రక్రియ మొదలైనా కానీ అనేక సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమని చెబుతున్నాయి.
పాస్తా ఎన్ని సార్లు తిన్నా ఇంకా తినాలి అనిపించే టేస్టీ ఫుడ్. పైగా కరోనావైరస్ వల్ల (Coronavirus ) వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారి సంఖ్య ఎక్కువ అయ్యాక.. ఇంట్లో పాస్తా చేసుకోవడం మరీ పెరిగింది.
work from home: శాన్ఫ్రాన్సిస్కో : గూగుల్ కంపెనీ తమ సంస్థ సిబ్బందికి గుడ్ న్యూస్ చెప్పింది. కరోనావైరస్ వ్యాప్తి నివారణకు సోషల్ డిస్టన్సెంగ్ ( Social distancing ) కీలకం కావడంతో ప్రస్తుతం వారికి ఇచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీని వచ్చే ఏడాది జూన్ చివరి వరకు పొడిగిస్తున్నట్టు సంస్థ ప్రకటించింది.
వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work from home ) సౌకర్యం అనేది మహిళలకు ఓ చక్కటి అవకాశం లాంటిది అని అన్నారు సేల్స్‌ఫోర్స్ ఇండియా సీఈఓ అరుంధతి భట్టాచార్య. ఇప్పటివరకు ఇంటికే పరిమితమైన మహిళలు సైతం తిరిగి తమ కెరీర్‌పై దృష్టిసారించేందుకు ఇదే సరైన సమయం అని అన్నారామె.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.