Ind vs Nz: ఐసీసీ ప్రపంచకప్ 2023 వరుస విజయాలతో ఇండియా ఫైనల్‌కు చేరింది. సెమీస్ పోరులో కివీస్‌పై నాటి ప్రతీకారం తీర్చుకుంది. 70 పరుగులతో న్యూజిలాండ్‌పై గెలిచి పదవ విజయాన్ని నమోదు చేసింది టీమ్ ఇండియా.
Mohammad Shami: మొహమ్మద్ షమీ. ప్రపంచకప్ 2023 సెమీఫైనల్స్‌లో ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. మరోసారి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
Ind vs Nz Semifinal: ఐసీసీ ప్రపంచకప్ 2023లో మొదటి సెమీఫైనల్స్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోరుకు కొద్దిగంటలే మిగిలింది. మరోవైపు టీమ్ ఇండియా అభిమానులకు టెన్షన్ పెరిగిపోతోంది. ఇండియా సెమీస్ గండం దాటుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారుతోంది.
Ind vs Nz Match Tickets: ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఇండియా దుమ్ము రేపుతోంది. రేపు సెమీస్ పోరుకు సిద్దమైంది. అందుకే వాంఖడే స్డేడియం టికెట్లు కూడా దుమ్ము రేపుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
World Cup 2023 Semifinal: ఐసీసీ ప్రపంచకప్ 2023 తుది సమరం సమీపిస్తోంది. లీగ్ దశ ఇవాళ్టితో ముగుస్తోంది. నాకౌట్ దశ ముగిస్తే ఇక టైటిల్ పోరు ఎవరెవరికో తేలిపోనుంది. తొలి సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పోటీ రసవత్తరంగా మారనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.