Funny Video: ప్రస్తుత రోజుల్లో మనం ఏదైనా డిఫరెంట్ గా చేస్తే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతుంది. తాజాగా ఓ యువకుడు తనకు లవర్ లేదనే కారణంతో వినూత్నంగా ఆలోచించి ఓ పని చేశాడు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారిపోయింది.
Viral Video: ఇంటర్నెట్ వచ్చినా తర్వాత ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా ఓ యువకుడు రైల్లో స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Young Man riding a bicycle without using hands. ఓ మారుమూల ప్రాంతంలో ఓ యువకుడు నెత్తిన బట్టల మూట పెట్టుకుని హ్యాండిల్స్ వదిలేసి ఎంతో సూనాయాసంగా సైకిల్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రయాణం చేస్తుంటాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.