Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
Dispute Between YS Bharathi YS Vijayamma: వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 జయంతి సందర్భంగా వైఎస్ కుటుంబంలో కొత్త అంశం తెరపైకి వచ్చింది. వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. ఇడుపులపాయలో వీరిద్దరూ అంటీముట్టనట్లుగా వ్యవహరించారు.
CM YS Jagan Off To London Tour With Family: సీబీఐ కోర్టు అనుమతితో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ ప్రయాణానికి బయల్దేరారు. రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే జగన్ ఓ వారం పది రోజుల పాటు వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. భార్య భారతి, పిల్లలతో కలిసి జగన్ విహార యాత్రకు వెళ్లారు.
CBI Court Permission Granted To CM YS Jagan Foreign Trip: రాజకీయాలు, ప్రభుత్వ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం వైఎస్ జగన్కు ఊరట లభించింది. కుటుంబంతో విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
సీఎం జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కడప గడప నుంచి ఆమె రాజకీయ ఎంట్రీ ఉంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లు తెర వెనుక రాజకీయాలు చక్కదిద్దిన భారతి.. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారని ప్రచారం జరుగుతోంది.
Vangalapudi Anitha Comments on YS Bharathi, Sajjala Bhargav Reddy: సీఎం జగన్ని ప్రశ్నించడమే తాను చేసిన తప్పా అని తాను ఎంతో బాధపడ్డానని అనిత మీడియాకు తెలిపారు. అయినా సరే తాను ఏడవనని.. ఎందుకంటే తనపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని ఏడిపించే రోజు వస్తుందని అన్నారు. చదువుకున్న దళిత ఆడబిడ్డను నేను. నాకు అండగా నిలిచింది చంద్రబాబు నాయుడు అని అన్నారు.
AP CM YS Jagan Receives COVID-19 Vaccine: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం కరోనా టీకా వేయించుకున్నారు. ఆయనతో పాటు సతీమణి వైఎస్ భారతి కోవిడ్-19 టీకా తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.