Brendan Taylor: జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్.. కెరీర్లో 34 టెస్టులు, 204 వన్డేలు, 45 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Asghar Afghan Breaks MS Dhonis T20I Record | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరిట ఉన్న అరుదైన రికార్డును ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ అస్ఘర్ అఫ్గాన్ బద్దలుకొట్టాడు. టీ20 ఫార్మాట్లో సరికొత్త చరిత్రను తన పేరిట లిఖించుకున్నాడు.
పాకిస్తాన్ ( Pakistan ) జింబాబ్వే ( Zimbabwe) మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ప్రారంభం అయింది. రావల్పిండీ క్రికెట్ స్టేడియం ( Rawalpindi Cricket Stadium ) లో ఈ రెండు టీమ్స్ మధ్య తొలి వన్డే మ్యాచు గురువారం జరిగింది.
పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా వన్డేల్లో డబుల్ సెంచరీ నమోదైంది. జింబాబ్వేతో జరిగిన నాల్గవ వన్డే సిరీస్‌లో పాకిస్తాన్ క్రికెటర్ ఫకర్ జమాన్ తొలిసారిగా డబుల్ సెంచరీ నమోదు చేశారు.
సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా సేవలందించిన రాబర్ట్ ముగాంబే ఎట్టకేలకు అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్లమెంట్ స్పీకర్ జాకబ్ ముడెండాకు అందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.