Amazon Limited Offer: 50MP కెమేరా 8GB Ram iQoo ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

Amazon Limited Offer: మంచి స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. అమెజాన్‌లో ప్రీమియం ఫోన్‌పై అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకే పొందవచ్చు. ఆ వివరాలు మీ కోసం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 27, 2024, 07:59 AM IST
Amazon Limited Offer: 50MP కెమేరా 8GB Ram iQoo ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్

Amazon Limited Offer: ఇటీవల గత కొద్దికాలంగా iQoo స్మార్ట్‌ఫోన్లకు క్రేజ్ పెరుగుతోంది. అద్బుతమైన ఫీచర్లు, డిజైన్‌తో పాటు ధర తక్కువగా ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. వీటిలో ప్రీమియం ఫోన్లు కూడా వచ్చేశాయి. ఇప్పుడీ ప్రీమియం ఫోన్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. 

iQoo Neo 7Pro 5G స్మార్ట్‌ఫోన్ 6.67 ఇంచెస్ ఎమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిజల్యూషన్ కలిగి 1800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఉంటుంది. ఫలితంగా ఫోటో అండ్ విజ్యువల్ క్లారిటీ చాలా బాగుంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రోసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్‌సెట్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 44 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 8 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ కాగలదు. ఈ ఫోన్ 120 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక బ్యాటరీ అయితే మార్కెట్‌లో ఉన్న ఇతర స్మార్ట్‌ఫోన్లలానే 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

ఇక కెమేరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ రిజల్యూషన్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో పనిచేస్తుంది. 50 మెగాపిక్సెల్ 4కే వీడియో రికార్డింగ్ చేయగలదు. సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఇచ్చారు. ఈ ఫోన్‌పై అమెజాన్‌లో ఏకంగా 25 శాతం డిస్కౌంట్ అందుతోంది. ఈ ఫోన్ అసలు ధర 39,999 రూపాయలు కాగా నేరుగా 10 వేలు డిస్కౌంట్ ద్వారా 29,99 రూపాయలకు లభించనుంది. ఐక్యూ కంపెనీ ఇస్తున్న లిమిటెడ్ ఆఫర్ అని తెలుస్తోంది. అందుకే మంచి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే ఇదే మంచి అవకాశం.

Also read: IPL 2024 Awards and Winners: ఐపీఎల్ 2024లో వివిధ అవార్డులు విజేతల వివరాలు ఇలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News