Diwali Offers: క్రోమాలో LG 20L Solo మైక్రోవేవ్‌పై 50 శాతం తగ్గింపు..రూ.3,990కే పొందండి!

Croma Diwali Sale Offers On Microwave: అతి తక్కువ ధరలోనే మంచి మైక్రోవేవ్‌‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? క్రోమాలో LG 20L Solo మైక్రోవేవ్‌ డెడ్‌ ఛీప్‌ ధరలో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే LG 20L Solo మైక్రోవేవ్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 8, 2023, 12:07 PM IST
Diwali Offers: క్రోమాలో LG 20L Solo మైక్రోవేవ్‌పై 50 శాతం తగ్గింపు..రూ.3,990కే పొందండి!

Croma Diwali Sale Offers On Microwave: దీపావళి ఆఫర్స్‌లో భాగంగా క్రోమ వెబ్‌సైట్‌లో ఎలక్ట్రిక్‌ వస్తువులు అతి తక్కువ ధరలో లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలోనే కిచెన్‌ అప్లైన్సెస్‌ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి అవకాశంగా భావించవచ్చు. క్రోమ ఆఫర్స్‌లో భాగంగా కొన్ని అప్లైన్సెస్‌ కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే ఈ ఆఫర్స్‌లో భాగంగా ఏయే కిచెన్‌ అప్లైన్సెస్స్‌పై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

అతి తక్కువ ధరకే మంచి మైక్రోవేవ్‌‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సువర్ణావశంగా భావించవచ్చు. క్రోమాలో జరుగుతున్న ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా LG 20L Solo మైక్రోవేవ్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ మైక్రోవేవ్‌ ధర MRP రూ.8,799 కాగా క్రోమాలో ఆఫర్స్‌లో భాగంగా 31 శాతం తగ్గింపుతో రూ.5,990కే పొందవచ్చు. అంతేకాకుండా ఈ మైక్రోవేవ్‌ నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా అందుబాటులో ఉంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

క్రోమాలో ఈ LG 20L Solo మైక్రోవేవ్‌‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఓవెన్‌ మరింత తగ్గింపుతో పొందడానికి ఫెడరల్ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్‌ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.  దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ మైక్రోవేవ్‌‌ను రూ.3,990కే పొందవచ్చు. 

LG 20L Solo మైక్రోవేవ్‌ ఫీచర్స్‌:
20 లీటర్ల సమర్థ్యం
సోలో మైక్రోవేవ్ కూకింగ్‌
డీఫ్రాస్టింగ్ & హీటింగ్ కంట్రోల్‌
44 ఆటోకూక్ మెను యాంటీ బాక్టీరియల్ కేవిటీ ప్రోగ్రామ్‌లు
5 పవర్ లెవెల్

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News