Get Redmi 12 Half Price: సగం ధరకే Redmi 12 మొబైల్‌..ఫీచర్స్‌, డిస్కౌంట్ వివరాలు..

Get Redmi 12 Half Price: రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ రెడ్‌మీ 12 (Realme 12 Pro) మొబైల్‌ను కొనుగోలు చేస్తే కేవలం రూ. 3,000 లోపే పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి పూర్తి వివరాలు ఇవే..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 17, 2024, 12:59 PM IST
Get Redmi 12 Half Price: సగం ధరకే Redmi 12 మొబైల్‌..ఫీచర్స్‌, డిస్కౌంట్ వివరాలు..

Get Realme 12 Pro Half Price: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్‌లో ప్రత్యేక సేల్‌ ప్రారంభమైంది. జనవరి 26న రిపబ్లిక్‌ డేను దృష్టిలో పెట్టుకుని ఫ్లిప్‌కార్ట్‌ రిపబ్లిక్‌ డే పేరుతో ప్రత్యేక సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ నేషనల్ బ్రాండ్స్‌ సంబంధించిన వస్తువులు అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా కొన్ని స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. దీంతో పాటు స్మార్ట్‌ టీవీలు, ఫ్రిడ్జ్‌లు కూడా అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి. అయితే అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మీ కోసమే..

రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా రెడ్‌మీ 12 (Redmi 12) స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌, ఎక్చేంజ్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్‌..ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ రెండు వేరియంట్‌లో లభిస్తోంది. 6జిబి వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్‌ ధర MRP రూ.15,999 కాగా ప్రత్యేక సేల్‌లో భాగంగా 34 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,499 లభిస్తోంది. అంతేకాకుండా అదనపు తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను వినియోగించాల్సి ఉంటుంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రెడ్‌మీ 12 (Redmi 12) మొబైల్‌ను కొనుగోలు చేసేవారికి ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు అదనంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఫ్లాట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. దీని కోసం మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ప్రత్యేక కూపన్‌ను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.1,250 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను ఈ మొబైల్‌ కేవలం రూ.9,249కే లభిస్తుంది. అలాగే మరింత తగ్గింపుతో పొందడానికి ఈ రెడ్‌మీ 12 (Realme 12 Pro) స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేసే క్రమంలో యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌తో బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇలా అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ.8,786కే పొందవచ్చు. అంతేకాకుండా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి కూడా అదనపు తగ్గింపును పొందవచ్చు.

ఎక్చేంజ్‌ ఆఫర్‌: 
ఫ్లిప్‌కార్ట్‌ ఈ రెడ్‌మీ 12 (Redmi 12) స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా వినియోగిస్తున్న పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ. 6,000 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ తగ్గింపు అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత మొబైల్‌ బ్రాండ్‌పై అధారపడి ఉంటుంది. కండీషన్‌లో ఉన్న మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేస్తే ఈ తగ్గింపు పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్స్‌ ఆఫర్స్‌ పోను ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ.2,786కే పొందవచ్చు.    

Also read: Happy Kanuma Wishes 2024: కనుమ పండగ ప్రత్యేక శుభాకాంక్షలు, స్పెషల్ కోట్స్, గ్రీటింగ్స్, సోషల్ మీడియా మెసేజెస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News