Poco C51 Price: బంఫర్ డిస్కౌంట్ ఆఫర్..పోకో C51 స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 325లకే..

Poco C51 Price: ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్ ఫోన్స్ పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఈ డిస్కౌంట్ ఆఫర్లలో పోకో C51 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రూ.325లకే లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన డిస్కౌంట్ ఆఫర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 11, 2023, 09:25 PM IST
Poco C51 Price: బంఫర్ డిస్కౌంట్ ఆఫర్..పోకో C51 స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 325లకే..

 

Poco C51 Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్స్ పై ప్రతిరోజు డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ తన ప్రత్యేక సేల్ లో భాగంగా ఇటీవలే మార్కెట్లోకి విడుదలైన పోకో C51 స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ తో విక్రయిస్తోంది. తక్కువ బడ్జెట్లో స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ అందించే ఈ స్మార్ట్ ఫోన్ డెడ్ చీఫ్ ధరలో పొందవచ్చు. పోలో కంపెనీ ఈ మొబైల్ ఫోన్ ను రూ. 9,999లకు విడుదల చేసింది. కానీ ఫ్లిప్‌కార్ట్‌ తన కస్టమర్స్ ను దృష్టిలో పెట్టుకుని కేవలం రూ.6, 499లకే అందిస్తోంది. అదనపు డిస్కౌంట్ పొందడానికి ఈ స్మార్ట్ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఆఫర్లకు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పోకో C51 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌ టైప్ ఆఫ్ అయిన  యాక్సిస్ బ్యాంకు తో కొనుగోలు చేస్తే ఐదు శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్‌ ఎక్స్చేంజ్ ఆఫర్ ను కూడా అందిస్తోంది. మీ దగ్గర ఉన్న పాత మొబైల్ ఫోను ఎక్స్చేంజ్ చేసి ఎక్స్చేంజ్ బోనస్ కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ బడ్జెట్లో కొనుగోలు చేయాలనుకునే వారు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ ను వినియోగించవచ్చు. మీ దగ్గర ఉన్న మంచి కండిషన్ తో కూడిన స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ చేస్తే రూ.6,174 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 325లకే లభిస్తోంది.

Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  
ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్:
✼ HD+ రిజల్యూషన్‌తో 6.52-అంగుళాల LCD డిస్‌ప్లే
✼ 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే
✼ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ ఫీచర్‌
✼ డిస్‌ప్లే చుట్టూ మందపాటి బెజెల్‌
✼ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
✼ మైక్రో-USB పోర్ట్
✼ 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌
✼ Android 14 Go ఎడిషన్‌
✼ MediaTek Helio G36 SoC ప్రాసెసర్
✼ 5,000mAh బ్యాటరీ
✼ 10W ఛార్జింగ్‌ సపోర్ట్‌
✼ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌
✼ 8-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా

Also Read: Old City Metro Project: ఓల్డ్ సిటీ మెట్రోకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. మంత్రి కేటీఆర్ ట్వీట్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News