Poco X6 Neo 5G Price Cut: 5000mAh బ్యాటరీ, 256GB స్టోరేజ్‌ Poco X6 Neo 5G మొబైల్‌ కేవలం రూ.599కే.. ఇలా కొనండి!

Poco X6 Neo 5G Price Cut: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకే పొందాలనుకునేవారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లో Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ డెడ్‌ చీప్‌ ధరకే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 11, 2024, 11:25 AM IST
Poco X6 Neo 5G Price Cut: 5000mAh బ్యాటరీ, 256GB స్టోరేజ్‌ Poco X6 Neo 5G మొబైల్‌ కేవలం రూ.599కే.. ఇలా కొనండి!

    

Poco X6 Neo 5G Price Cut: ఎప్పటి నుంచో లో-బడ్జెట్‌లో మంచి కెమెరా మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారు. ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఇప్పడు ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ఇప్పుడు కెమెరాతో శక్తివంతమైన 5G స్మార్ట్‌ఫోన్స్‌ డెడ్ చీప్‌ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా కొన్ని మొబైల్స్‌పై ప్రత్యేకమైన డీల్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ డీల్‌లో భాగంగా గతంలో లాంచ్‌ అయిన Poco X6 Neo 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ ఫ్లిఫ్‌కార్ట్‌ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఇవ్వడమే కాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఇతర డిస్కౌంట్‌ ఆఫర్స్‌ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో మొదటి వేరియంట్‌ 8G ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్ ఆప్షన్‌ను కలిగి ఉండగా.. దీని ధర రూ. 15,999తో అందుబాటులో ఉంది. దీంతో పాటు పాటు రెండవ వేరియంట్‌ 12GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో లభిస్తోంది. దీని ధర రూ.17,999తో విక్రయిస్తోంది. అయితే ఈ మొబైల్ మొత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇది ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, మార్టిన్ ఆరెంజ్ అనే మూడు రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది. 

ప్రత్యేక తగ్గింపు:
ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో పోకో మొబైల్‌ ధర MRP రూ. 19,999తో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ను ప్రత్యేమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 20 శాతం తగ్గింపుతో రూ.15,999కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల సహాయంతో బిల్‌ చెల్లిస్తే, దాదాపు రూ. 1000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్‌ను వినియోగించడానికి పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.15,200 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోపు ఈ మొబైల్‌ను కేవలం రూ.599 లోపే పొందవచ్చు. 

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
డిస్ప్లే: 6.67-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్
ప్రాసెసర్: Qualcomm Snapdragon 695 5G
RAM: 6GB/8GB LPDDR4x

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..
స్టోరేజ్: 128GB/256GB UFS 2.2
కెమెరా సెటప్‌: 48MP ప్రధాన కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ కెమెరా + 2MP మాక్రో కెమెరా
ఫ్రంట్: 16MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ: 5000mAh, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 13, MIUI 14
కనెక్టివిటీ: 5G, 4G VoLTE, Wi-Fi 6, Bluetooth 5.1, USB Type-C
అదనపు ఫీచర్లు: IP53 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్, IR బ్లాస్టర్, Hi-Res 

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News