Add Zee Business As A Preferred Source
App

Samsung Galaxy M04 Price: రూ.300లకే Samsung Galaxy M04 స్మార్ట్‌ ఫోన్‌, పరిమితకాల ఆఫర్‌ మాత్రమే

Samsung Galaxy M04 Price: ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌లో Samsung Galaxy M04 Light Green స్మార్ట్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌ నడుస్తోంది. ఈ క్రమంలో మీరు ఈ మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేస్తే రూ. 300లకే లభిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.  
Samsung Galaxy M04 Price: రూ.300లకే Samsung Galaxy M04 స్మార్ట్‌ ఫోన్‌, పరిమితకాల ఆఫర్‌ మాత్రమే
Image Credit: source file: zee telugu news

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..