Add Zee Business As A Preferred Source
App

Hyderabad Real Estate: హైదరాబాద్ శివారులో ఓ కుగ్రామం..ఇప్పుడు రియల్ హాట్ ప్రాపర్టీ

Hyderabad Real Estate: భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అన్ని రంగాల్లో..అన్ని వైపులా శరవేగంగా డెవలప్ అవుతోంది. దీంతో భూముల రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సామాన్య మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం హైదరాబాద్ నగరం శివారులో ఉన్న ఓ కుగ్రామం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఆ గ్రామం ఇప్పుడు రియల్ హాట్ టాపిగ్గా మారింది. 
Hyderabad Real Estate: హైదరాబాద్ శివారులో ఓ కుగ్రామం..ఇప్పుడు రియల్ హాట్ ప్రాపర్టీ
Image Credit: Hyderabad Real Estate

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.