Add Zee Business As A Preferred Source
App

Telangana Rains: నిండుకుండల్లా ప్రాజెక్టులు.. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వర్షాలు

IMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Telangana Rains: నిండుకుండల్లా ప్రాజెక్టులు.. తెలంగాణలో రానున్న 3 రోజుల్లో వర్షాలు
Image Credit: Telangana Weather Report (Source: File)

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More