Add Zee Business As A Preferred Source
App

Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..

Nagarjuna Sagar Dam: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురస్తోన్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఎగువనున్న డ్యామ్స్ ఇప్పటికే నిండి నీటిని  కిందికి వదులుతున్నాయి. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ నిండిపోవడంతో దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల కొనసాగుతూనే ఉంది.

Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..
Image Credit: Nagarjuna Sagar Gates Open (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More