Manchu mohan Vs Manchu Manoj: మోహన్ బాబును కొట్టిన మంచు మనోజ్.. పనిమనిషి బైటపెట్టిన సంచలన నిజాలు ఇవే..

Mohan babu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకొవచ్చు. తండ్రి కొడుకుల సవావ్ వెనుకాల అనేక షాకింగ్ రహస్యాలు ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో తాజాగా, మంచు మోహన్ బాబు పనిమనిషి సంచలన నిజాలు బైటపెట్టినట్లు  తెలుస్తొంది.  

Written by - Inamdar Paresh | Last Updated : Dec 10, 2024, 04:51 PM IST
  • మంచు ఫ్యామిలీ మధ్య పీక్స్ కు చేరిన గొడవలు.. షా
  • కింగ్ వాస్తవాలు బైటపెట్టిన పనిమనిషి..
Manchu mohan Vs Manchu Manoj: మోహన్ బాబును కొట్టిన మంచు మనోజ్.. పనిమనిషి బైటపెట్టిన సంచలన నిజాలు ఇవే..

Manchu family property controversy: మంచు వారి ఇంట మంటలు ప్రస్తుతం రచ్చకెక్కాయని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో.. తాజాగా, మంచు మోహన్ బాబు తన కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరొవైపు మంచు మనోజ్ సైతం.. ఏకంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, డీజీపీ,తెలంగాణ సీఎంవోలకు ట్విటర్ వేదికగా కోరినట్లు తెలుస్తొంది.ఈ నేపథ్యంలో దీనిపై ప్రస్తుతం వివాదం కోనసాగుతుంది.

అయితే.. తాజాగా.. మంచు విష్ణు హుటా హుటీన హైదరబాద్ లోని తన ఇంటికి వచ్చినట్లు తెలుస్తొంది. మంచు మనోజ్ కు.. మంచు విష్ణుకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో వీరి మధ్య గొడవ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా.. రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారిందని తెలుస్తొంది. అయితే.. మెయిన్ గా మంచు మనోజ్, మంచు మోహన్ ల మధ్య గొడవ ఎక్కడ జరిగిందో ఆ ఇంటి  పనిమనిషి అసలు నిజం బైటపెట్టింది. 

 మోహన్ బాబు దగ్గర పనిచేసే ప్రసాద్ అనే వ్యక్తి వల్ల గొడవ మొదలైనట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తొంది. మోహన్ బాబు ఇంట పనిచేసే ఒక వ్యక్తితప్పుచేశాడని, మంచు మనోజ్ బెల్ట్ తో కొట్టినట్లు తెలుస్తొంది. అయితే.. మోహన్ బాబు కల్గజేసుకుని ఇలా కొట్టొద్దని అన్నారంట. దీంతో అప్పుడు.. మనోజ్ కోపంలో.. మోహన్ బాబు మీద చేయ్యిచేసుకున్నారంట. అంతే కాకుండా.. భూమా మౌనికను కూడా పెళ్లి చేసుకొవడం ఇష్టంలేదని ప్రచారం జరుగుతుంది.

ఆమెకు గతంలోనే పెళ్లి జరిగి, ఒక అబ్బాయి ఉన్నాడు.. అలాంటిది ఎందుకు చేసుకున్నాడని కూడా ఫ్యామిలీ అయిష్టత వ్యక్తం చేశారంట. కానీ మంచు లక్ష్మి కల్గజేసుకుని ఒప్పించిందంట. అయితే.. మోహన్ బాబు.. మీద చేయి చేసుకున్నాడని మంచు మనోజ్ మీద..విష్ణు కోపంతో ఉన్నాడంట. అదోక్కటే తప్ప.. పర్సనల్ గా కొన్ని గొడవలు ఉన్నా.. బాగానే ఉండేవారని చెప్పిందంట.

Read more: Niharika Konidela: నిహారిక ఏంటా సీన్స్..?.. నెట్టింట సెగలు రేపుతున్న మెగా డాటర్ వ్యవహారం.. పిక్స్ వైరల్..

అదే విధంగా ఇటీవల మంచు మనోజ్ బిడ్డకు.. ఒక లక్షరూపాయలు ఇచ్చినట్లు కూడా.. ఆమె చెప్పింది. ఈ క్రమంలో పనిమనిషి మాత్రం.. మంచు విష్ణుకు.. మోహన్ బాబు అంటే.. పంచ ప్రాణాలని.. ఆయనను ఒక్కమాట అన్న ఊరుకోరని కూడా ఆమె చెప్పినట్లు తెలుస్తొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News