Add Zee Business As A Preferred Source
App

Nizamabad Lok Sabha Election Result 2024: నిజామాబాద్ లో విరబూసిన అరవిందం.. మరోసారి రికార్డు విజయం..

Nizamabad Lok Sabha Election Result 2024: దేశ వ్యాప్తంగా 18వ లోక్  సభకు జరిగిన ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా  బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే మ్యాజిక్ మార్క్ దాటింది. అటు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ మంచి పర్ఫామ్ చేసింది. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు సమాన స్థాయిలో సీట్లు గెలుచుకున్నారు. అటు నిజామాబాద్ నుంచి బీజేపీ అభ్యర్ధి ధర్మపురి అరవింద్ మరోసారి ఇక్కడ నుంచి విజయ కేతనం ఎగరేసారు.

Nizamabad Lok Sabha Election Result 2024: నిజామాబాద్ లో విరబూసిన అరవిందం.. మరోసారి రికార్డు విజయం..
Image Credit: Dharmapuri Aravind (X/Photo)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

 

Read More