GHMC Elections 2020: తెరాసకు ఓటు వేయమని కోరిన కల్వకుంట్ల కవిత

Greater Elections: రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోతెలంగాణ రాష్ట్ర సమితి పార్టికి ఓటు వేయమని ప్రజలను కోరారు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల. డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి.

Last Updated : Nov 18, 2020, 02:10 PM IST
    1. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోతెలంగాణ రాష్ట్ర సమితి పార్టికి ఓటు వేయమని ప్రజలను కోరారు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల.
    2. డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి.
GHMC Elections 2020: తెరాసకు ఓటు వేయమని కోరిన కల్వకుంట్ల కవిత

Greater Elections: రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోతెలంగాణ రాష్ట్ర సమితి పార్టికి ఓటు వేయమని ప్రజలను కోరారు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల. డిసెంబర్ 1వ తేదీన గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి.

Also Read | Does Snake Drink Milk: పాములు పాలు తాగుతాయా? 5 అపోహలు, 5 వాస్తవాలు!

తన ట్విట్టర్ హ్యాండిల్లో ఈ మేరకే ఎమ్మెల్సీ కవిత ఒక ట్వీట్ చేశారు. వీడియో సందేశంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె.. పురపాలక ఎన్నికల్లో ( GHMC ) ప్రజలు టీఆర్ ఎస్ పార్టీకి ఓటు వేయాల్సింది గా కోరారు. తెరాస పాలనలో హైదరాబాద్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది అని.. ప్రాధమిక అవసరాల కోసం ప్రభుత్వం చేయాల్సినవి అన్నీ చేసింది అని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఇదే తీరులో అభివృద్ధి జరగాలి అనుకుంటే తెరాసను గెలిపించాలి అని కోరారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టి ( TRS ) కొత్త ఫ్లై ఓవర్లను నిర్మించింది అని, కొత్త రోడ్లు, మౌలిక సదుపాయాలు,  నిరంతర విద్యుత్ సరఫరాను అందుబాటులోకి తెచ్చింది అని తెలిపారు కవిత ( Kalvakuntla Kavitha ). ప్రజలకు భద్రతను కల్పించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అని తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పాలనలో ఎన్నో విజయాలు సాధించాము అని ఆమె తెలిపారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News