Add Zee Business As A Preferred Source
App

IAS Transfers: అధికార యంత్రాంగంపై సీఎం తనదైన ముద్ర.. మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు

Transfers and Postings: అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంకా అధికార యంత్రాంగాన్ని సర్దుబాటు చేసుకుంటోంది. ఇటీవల పలుమార్లు ఐఏఎస్‌, ఐపీఎస్‌లను బదిలీ చేసింది. తాజాగా దావోస్‌ పర్యటన అనంతరం మరోసారి అధికార యంత్రాంగంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే మరికొందరు ఐఏఎస్‌లను బదిలీ చేసింది.

IAS Transfers: అధికార యంత్రాంగంపై సీఎం తనదైన ముద్ర.. మరోసారి ఐఏఎస్‌ల బదిలీలు
Image Credit: Telangana IAS Officers (Source: X)

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.