Add Zee Business As A Preferred Source
App

Pochamma Temple Incident: హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..

Pochamma Temple Incident: ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే  హైదరాబాద్ పోచమ్మ ఆలయం ఘటన, ఆ తర్వాత శంషాబాద్ ఆలయ ఘటన మరవక ముందే మరో ఆలయంపై ఘటన చోటు చేసుకుంది. తాజాగా జరిగిన ఘటనపై హిందూ సంఘాలు .. ప్రభుత్వ నిఘా వైఫల్యంతో పాటు పోలీసులు అలసత్వంపై మండిపడుతున్నారు.

Pochamma Temple Incident: హైదరాబాద్ లో మరో ఆలయంపై దాడి..
Image Credit: Pochamma Temple (X/Source)

About the Author

TA Kiran Kumar

TA Kiran Kumar

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.