తెలంగాణలో కారు జోరు, ఆధిక్యంలో దూసుకుపోతున్న గులాబీదళం

Last Updated : Dec 11, 2018, 11:45 AM IST
తెలంగాణలో కారు జోరు, ఆధిక్యంలో దూసుకుపోతున్న గులాబీదళం

తెలంగాణలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుంది. స్పష్టమైన మెజార్టీ దిశగా గులాబీదళం దూసుకువెళ్తోంది. ప్రస్తతం టీఆర్ఎస్ 95 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా .. కాంగ్రెస్ 17  స్థానాలు బీజేపీ 3 స్థానాలు ఎంఐఎం 5  స్థానాలు ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తాజా పరిణామాలతో టీఆర్ఎస్ శ్రేణుల్లో సంబరాల్లో మునిగి తేలుతున్నారు. 

Trending News