Viral Video: బాప్ రే.. పడుకున్న మహిళపై నాట్యం చేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Snake Video: మహిళ కింద చాప వేసుకుని పడుకుని ఉంది. ఆమె పక్కన ఒక పాము వచ్చింది. కానీ ఆమె మాత్రం గాఢమన నిద్రలో ఉంది. అప్పుడు ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Nov 5, 2024, 12:38 PM IST
  • నిద్రిస్తున్న మహిళపైకి ఎక్కిన పాము..
  • వైరల్ గా మారిన ఘటన..
Viral Video: బాప్ రే.. పడుకున్న మహిళపై నాట్యం చేస్తున్న పాము.. షాకింగ్ వీడియో వైరల్..

Snake crawling on sleeping woman video: మనలో చాలా మంది పాములంటే చాలు కిలోమీటర్ దూరం పారిపోతారు. ఎలుకలు ఎక్కువగా ఉన్న చోట, అడవులు, గుబురులుగా చెట్లు ఉన్న చోట పాములు ఉండటం కామన్ గా చెప్పుకొవచ్చు. అయితే.. కొన్ని సార్లు పాములు మన ఇంటి ఆవరణలో, ఇంట్లోకి కూడా వస్తుంటాయి. పాములు కన్పిస్తే చాలా మంది భయంతో దూరంగా పారిపోతారు. మరికొందరు పాములు కన్పిస్తే చంపేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.

Add Zee News as a Preferred Source

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by India YaTra (@india.yatra)

కానీ కొందరు మాత్రం వాటిపై ప్రేమ, జాలీతో పాముల్ని పట్టుకునే వాళ్లకు సమాచారం ఇస్తారు. ఈ నేపథ్యంలో పాములకు చెందిన వెరైటీ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతుంటాయి.  కొందరు సోషల్ మీడియాలో పాముల వీడియోలు ఎక్కువగా వైరల్ గా చేస్తుంటారు. పాముల వీడియోలు చూసేందుకు కూడా చాలా మంది ఆసక్తి సైతం చూపిస్తుంటారు. ఈక్రమంలో నిద్రిస్తున్న మహిళపైకి పాము ఎక్కిహల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

మహిళ నెల మీద చాప వేసుకుని పడుకుంది. ఆమె పక్కన ఒక భారీ సర్పం వచ్చింది. మరీ ఆమె పొలంలో పడుకుందో కానీ.. లేదా ఆమె పడుకున్న ప్రదేశంలో.. దట్టమైన అడవులు ఉన్నాయో కానీ మహిళ పక్కన ఒక  పాము వచ్చి హల్ చల్ చేసింది. అంతే కాకుండా.. ఆ పాము సదరు మహిళ మీద ఎక్కేందుకు కూడా ప్రయత్నించింది. బుసలు కొడుతూ.. ఆమె కిందకు పాములు వెళ్లిపోయింది. ఆమె మాత్రం ఎటు కదలకుండా అక్కడే  మాంచి నిద్రలో ఉంది.

Read more: Viral Video: బాబోయ్.. నీకు పెద్ద దండం తల్లో.. నాగుపాములకు తలంటు పోస్తున్న మహిళ.. వీడియో వైరల్..

సాధారణంగా చాలా మంది నిద్రలో ఏమాత్రం అలజడి, కాస్తంత శరీరంకు ఏదైన తాకితే గబుక్కున లేచీ కూర్చుంటారు. కానీ ఈమె మాత్రం.. ఏటు కదలకుండా గాఢమైన నిద్రలో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ కు గురౌతున్నారు.  మరికొందరు మాత్రం బాప్ రే.. ఇదేంనిద్ర రా నాయన అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

 

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News