NRI News UAE: దుబాయ్ కు తిరిగి వెళ్లాలి అనుకునేవాళ్లకు శుభవార్త

దుబాయ్ ( Dubai )కు తిరిగి వెళ్లాలి అనుకుంటున్న వారికి శుభబార్త. ఇక ముందస్తు ICA అనుమతి అవసరం లేదు.

Last Updated : Aug 17, 2020, 05:20 PM IST
    1. దుబాయ్ ( Dubai )కు తిరిగి వెళ్లాలి అనుకుంటున్న వారికి శుభబార్త. ఇక ముందస్తు ICA అనుమతి అవసరం లేదు.
    2. దుబాయ్ లోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధారిటీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ హౌజింగ్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.
NRI News UAE: దుబాయ్ కు తిరిగి వెళ్లాలి అనుకునేవాళ్లకు శుభవార్త

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ( UAE) లో రెసిడెంట్ విసా ఉన్న వారికి ఇకపై ముందస్తు ICA అనుమతి అవసరం లేదు. అయితే కొన్ని షరుతులు మాత్రం ఉన్నాయి. అందులో కోవిడ్-19 
( Covid-19 )టెస్టు చేయించుకోవడం ముఖ్యమైనది. దుబాయ్ లోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధారిటీ, డిపార్ట్ మెంట్ ఆఫ్ హౌజింగ్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. 

Also Read: Immunity Booster: ఇమ్యూనిటీ పెంచే ఈ టీని తయారు చేయడం చాలా సులభం

ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ సంక్రమణ వ్యాపించడంతో దుబాయ్ కు తిరిగి వెళ్లాలి అనుకునే వారు ముందస్తుగా దుబాయ్ ప్రభుత్వం అనుమతి పొందాల్సి ఉంటుంది.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలు చేసింది. యూఏఈ కి తిరిగి వెళ్లాలి అనుకునే వాళ్లు uaeentry.ica.gov వెబ్ సైట్ కు తమ ఈమెయిల్ ఐడీ తో లాగిన్ అయి తమ పాస్ట్ పోర్టు వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది. 

Also Read:  WFH Tips: ఈ చిట్కాలు పాటిస్తే ఇంటి నుంచి పని చేయడం సరదాగా ఉంటుంది

Trending News