List of Public Holidays in Andhra Pradesh in 2024: కొత్త సంవత్సరం రాబోతుంది. వచ్చే ఏడాది మీరు ఎక్కడికైనా వెళ్లాలని ఫ్లాన్ చేసుకుంటున్నట్లయితే 2024లో ఏయే రోజులు సెలవులు వచ్చాయో తెలుసుకోండి. నూతన సంవత్సరంలో మెుత్తం 22 రోజులు పబ్లిక్ హాలీడేస్ ను డిక్లేర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏయే రోజులు సెలవులు వచ్చాయో తెలుసుకోండి.
2024 సెలవుల జాబితా:
పొంగల్/సంక్రాంతి- జనవరి 15 (సోమవారం)
కనుమ పండుగ- జనవరి 16 (మంగళవారం)
గణతంత్ర దినోత్సవం- జనవరి 26 (శుక్రవారం)
మహాశివరాత్రి- మార్చి 8 (శుక్రవారం)
హోలీ- మార్చి 25 (సోమవారం)
గుడ్ ఫ్రైడే- మార్చి 29 (శుక్రవారం)
బాబు జగ్జీవన్ రామ్ జయంతి- ఏప్రిల్ 5 (శుక్రవారం)
ఉగాది- ఏప్రిల్ 9 (మంగళవారం)
రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్)- ఏప్రిల్ 10 (బుధవారం)
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి- ఏప్రిల్ 14 (ఆదివారం)
రామ నవమి- ఏప్రిల్ 17 (బుధవారం)
బక్రీ-ఈద్ (ఈద్-ఉల్-జుహా)- జూన్ 17 (సోమవారం)
మొహరం- జూలై 17 (బుధవారం)
స్వాతంత్ర్య దినోత్సవం- ఆగస్టు 15 (గురువారం)
జన్మాష్టమి- ఆగస్టు 26 (సోమవారం)
వినాయక చవితి- సెప్టెంబర్ 7 (శనివారం)
ఈద్-ఎ-మిలాద్- సెప్టెంబర్ 16 (సోమవారం)
మహాత్మా గాంధీ జయంతి- అక్టోబర్ 2 (బుధవారం)
మహా అష్టమి- అక్టోబర్ 11 (శుక్రవారం)
విజయ దశమి -అక్టోబర్ 13 (ఆదివారం)
దీపావళి- అక్టోబర్ 31 (గురువారం)
క్రిస్మస్- డిసెంబర్ 25 (బుధవారం)
Also Read: Prashant kishor: ప్రశాంత్ కిశోర్-చంద్రబాబు భేటీలో ఏం జరిగింది, ఎస్ చెప్పారా నో చెప్పారా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook