టిడిపి రెండో జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థుల వివరాలు

టిడిపి రెండో జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థుల వివరాలు

Last Updated : Mar 17, 2019, 04:49 PM IST
టిడిపి రెండో జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థుల వివరాలు

అమరావతి: ఏపీలో శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల 126 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన టిడిపి అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా శనివారం అర్ధరాత్రి మరో 15 ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయనున్న అభ్యర్థుల వివరాలకో కూడిన జాబితాను వెల్లడించారు. దీంతో టీడీపీ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 141కి చేరినట్టయింది.

రెండో జాబితాలో చోటు దక్కించుకున్న అభ్యర్థుల వివరాలు
1) పాలకొండ- నిమ్మల జయకృష్ణ 
2) పిఠాపురం- ఎన్‌వీఎస్‌ఎన్‌ వర్మ 
3) రంపచోడవరం- వంతల రాజేశ్వరి 
4) ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు 
5) పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్‌ 
6) పామర్రు- ఉప్పులేటి కల్పన 
7) సూళ్లూరుపేట- పరసావెంకటరత్నం 
8) నందికొట్కూరు- బండి జయరాజు 
9) బనగానపల్లె- బిసి జనార్దన్‌రెడ్డి
10) రాయదుర్గ్‌- కాల్వ శ్రీనివాసులు
11. ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌
12. తాడిపత్రి- జేసీ అస్మిత్‌రెడ్డి 
13) మడకశిర- కె.ఈరన్న
14. మదనపల్లి- దమ్మాలపాటి రమేష్‌
15. చిత్తూరు- ఏఎస్‌ మనోహర్‌

Trending News