Add Zee Business As A Preferred Source
App

Chiranjeevi: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు

Mega Star Chiranjeevi Video Message To Pithapuram Voters: తమ్ముడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.. దయచేసి పవన్‌ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్‌ చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్‌ గెలుపు కోసం చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు.
Chiranjeevi: పవన్‌ను చూస్తే గుండె తరుక్కుపోతుంది.. ఓటేసి గెలిపించండి చిరంజీవి పిలుపు
Image Credit: Mega Star Chiranjeevi Called Pithapuram Voters (Source: File)

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.