Today Gold and Silver Rates: దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈ రోజు పెరిగాయి. గోల్డ్ రేట్స్ రూ. 260 దాకా పెరిగాయి. ఇక అటు వెండి ధర 800 రూపాయిలు పడిపోయింది. మార్కెట్లో ఈ రోజు అంటే జనవరి 26, 2022 (January 26 2022) బుధవారం నాటి బంగారం ధరలు (Gold Price)ఇలా ఉన్నాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45,750గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 49,910 రూపాయలుగా ఉంది.
అలాగే దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో ఇవాళ 22 క్యారెట్ల బంగారం ధర 46,050 రూపాయలు ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 50,240 రూపాయలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 45,750 రూపాయలు ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.49,680గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,750గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.50,000గా ఉంది.
కోల్‌కత్తాలో 22 క్యారెట్ల బంగారం ధర 45,750 రూపాయలు ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.48,500గా ఉంది. ఇక బెంగుళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,750. 24 క్యారెట్ల బంగారం ధర 49,910 రూపాయలుగా ఉంది. కేరళలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 45,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,910గా ఉంది.
హైదరాబాదులో 22 క్యారెట్ల బంగారం ధర 45,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 49,910 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 45,750గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) 49,910 రూపాయలుగా ఉంది.
Also Read: Yuvraj Singh: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన యువరాజ్-హేజల్ కీచ్
అలాగే వెండి ధరల విషయానికి వస్తే, మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి ధర 68,200 రూపాయలుగా ఉంది. ఇక చెన్నై, హైదరాబాదులో కేజీ వెండి ధర రూ.68,200గా ఉంది. ముంబై, కోల్‌కత్తా, ఢిల్లీ, బెంగుళూరులలో కేజీ వెండి 64,100 రూపాయలుగా ఉంది.
Also Read: Buddhadeb Bhattacharjee: 'పద్మభూషణ్ అవార్డు నాకొద్దు'... తిరస్కరించిన బుద్ధదేవ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook