Redmi 10 Flipkart: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.749 ధరకే Redmi స్మార్ట్ ఫోన్!

Redmi 10 Flipkart: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రెడ్ మీ కు చెందిన Redmi 10 మొబైల్ పై ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దాదాపు రూ. 15 వేల విలువైన ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 749 ధరకే కొనుగోలు చేయవచ్చు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 20, 2022, 05:21 PM IST
Redmi 10 Flipkart: ఫ్లిప్ కార్ట్ బంపర్ ఆఫర్.. రూ.749 ధరకే Redmi స్మార్ట్ ఫోన్!

Redmi 10 Flipkart: చైనాకు చెందిన Redmi స్మార్ట్ ఫోన్ కంపెనీ నుంచి కొత్త వేరియంట్ Redmi 10 ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేక సేల్ నడుస్తోంది. దాదాపుగా రూ. 15 వేల విలువైన స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 749 ధరకే కొనుగోలు చేసే విధంగా అవకాశాన్ని కల్పించింది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

Redmi 10 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. 4 + 64 GB తో పాటు 6 + 128 GB స్టోరేజ్ ల రూపంలో మార్కెట్లోకి రానుంది. 64 GB వేరియంట్ ను రూ. 10,999 ధరకు.. 128 GB వేరియంట్ ను రూ. 12,999 ధరకు విక్రయిస్తున్నారు. 

అయితే ఈ స్మార్ట్ ఫోన్ వేరియంట్స్ పై బ్యాంకు డిస్కౌంట్స్ తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల దాదాపుగా రూ. 10,250 నుంచి రూ. 12,250 వరకు ఆదా చేసుకోవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్స్ ను ఇప్పుడు కేవలం రూ. 749 ధరకే కొనుగోలు చేయవచ్చు. 

Also Read: I Kall Mobile Amazon: 249 రూపాయాలకే 4G స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసేయోచ్చు!

Also Read: Flipkart Sale: రేపటి నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బచత్ సేల్.. అనేక వస్తువులపై భారీ డిస్కౌంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News